Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money4da6b6c2-3093-4371-83ff-546375dc9577-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money4da6b6c2-3093-4371-83ff-546375dc9577-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని హాయిగా జీవించడం కంటే అమాయకులను టార్గెట్ గా చేసుకుని మాయ మాటలతో నమ్మించి బురిడీ కొట్టించి జల్సాలకు పాల్పడేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక విధంగా జనాలను బురిడీ కొట్టించడం వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు దండుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆడ గొంతు తో మాట్లాడి ఏకంగా 36 లక్షలు మోసగించాడు ఇక్కడొక నైజీరియా యువకుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నైజీరmoney;women;maya;pithe;smart phone;police;bank;chennai;cancer;woman;oil;traffic policeగొంతు మర్చి ఫోన్ చేసి..36 లక్షలు కొట్టేసాడు.?గొంతు మర్చి ఫోన్ చేసి..36 లక్షలు కొట్టేసాడు.?money;women;maya;pithe;smart phone;police;bank;chennai;cancer;woman;oil;traffic policeFri, 25 Dec 2020 15:20:00 GMTమాయ మాటలతో నమ్మించి బురిడీ కొట్టించి  జల్సాలకు పాల్పడేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక విధంగా జనాలను బురిడీ  కొట్టించడం వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు దండుకోవడం లాంటివి చేస్తున్నారు.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆడ గొంతు తో మాట్లాడి ఏకంగా 36 లక్షలు మోసగించాడు ఇక్కడొక నైజీరియా యువకుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నైజీరియా యువకుడిని అరెస్టు చేసిన ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది.



 చెన్నై లో  జోసెఫ్ అనే 48 ఏళ్ల వ్యక్తి.. ట్రేడింగ్ పేరిట ఒక సంస్థలు నడుపుతున్నాడు. ఇక తన ఫేస్ బుక్ పేజీలో తన వ్యాపార వివరాలను కూడా పొందుపరిచాడు. ఈ విషయాన్ని గమనించిన లండన్కు చెందిన ఎలిజబెత్ అనే మహిళ.. జోసెఫ్ ను  మెసెంజర్ ద్వారా సంప్రదించింది.. ముంబైలో రక్త క్యాన్సర్ ను నయం చేసే పోలిక్ ఆయిల్ లభిస్తుందని దీన్ని  పంపితే నగదు చెల్లిస్తాను అంటూ నమ్మబలికింది. 36 లక్షల పోలిక్ ఆయిల్ పంపితే 6లక్షల కమిషన్ అందజేస్తానని చెప్పుకొచ్చింది.



 దీనికోసం ముంబాయి లో ఉన్న సునీత అనే మహిళతో సంప్రదించాలి అంటూ సూచించింది. ఈ క్రమంలోనే సదరు మహిళ మాయ మాటలు నమ్మిన జోసెఫ్ సునీత అనే మహిళతో మాట్లాడి బ్యాంక్ అకౌంట్ కు 36 లక్షలు పంపించాడు. కానీ ఆ తర్వాత కానీ అసలు విషయం బయట పడింది. 36 లక్షలు అకౌంట్ లోకి పంపించిన తర్వాత సునీత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావటంతో మోసపోయానని గ్రహించి పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.  పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఈ నేరానికి పాల్పడిన ఒక యువకుడి అరెస్టు చేశారు.J


పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..

మెగా హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>