MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/varunt-ej5a794fea-3b64-4d3e-9953-6ab5d4299592-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/varunt-ej5a794fea-3b64-4d3e-9953-6ab5d4299592-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో క్లారిటీ, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరో ఎవరంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని చెప్పాలి. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడ్డా ప్రస్తుతం తన మార్కెట్ పరిధిలో సినిమాలు చేస్తూ ఇమేజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. వరుణ్ తేజ్ గత కొన్ని సినిమాలు మంచి హిట్ లు కొదవుతున్నాడు. మూస కథలని కాకుండా వెరైటీ కథలను ఎంచుకుంటూ వాటినుంచి హిట్ కొడుతున్నాడు. varunt ej;beauty;kiran;prince;siddhu;varun;varun sandesh;varun tej;bollywood;cinema;sai manjrekar;f2;director;hero;vegetable market;heroine;success;gaddalakonda ganesh;tholi prema;bobby;f3;mister;fidaaవరుణ్ తేజ్ కూడా బాలీవుడ్ బాట పడుతున్నాడేంటి..?వరుణ్ తేజ్ కూడా బాలీవుడ్ బాట పడుతున్నాడేంటి..?varunt ej;beauty;kiran;prince;siddhu;varun;varun sandesh;varun tej;bollywood;cinema;sai manjrekar;f2;director;hero;vegetable market;heroine;success;gaddalakonda ganesh;tholi prema;bobby;f3;mister;fidaaFri, 25 Dec 2020 11:00:00 GMTసక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరో ఎవరంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని చెప్పాలి. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడ్డా ప్రస్తుతం తన మార్కెట్ పరిధిలో సినిమాలు చేస్తూ ఇమేజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. వరుణ్ తేజ్ గత కొన్ని సినిమాలు మంచి హిట్ లు కొదవుతున్నాడు. మూస కథలని కాకుండా వెరైటీ కథలను ఎంచుకుంటూ వాటినుంచి హిట్ కొడుతున్నాడు.

ఫిదా సినిమా తో హిట్ ట్రాక్ ని మొదలుపెట్టిన వరుణ్ తేజ్ వరుసగా నాలుగు హిట్ లు కొట్టాడు.. తొలిప్రేమ, అంతరిక్షం, f2 , గడ్డలకొండ గణేష్.. ఇలా ప్రతి సినిమా ఒకదానికొకటి సంబంధం లేకుండా సూపర్ హిట్ లు కొట్టాడు. ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తుండగా, f2 సీక్వెల్ f3  సినిమాలోనో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ మిస్టర్ ఫ్లాప్ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు ఈ సినిమాలను చూస్తే తెలుస్తుంది.

ఇప్పుడిప్పుడే వరుణ్ తన కెరీర్ ని ఒక దారిలో సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వరుణ్ చేస్తున్న ఈ కొత్త సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగనుందనే విషయం తెలిసిందే. ఈ సినిమాతో నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా డెబ్యూ అవుతున్నాడు. ఇంతకుముందు అంతరిక్షం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్.. ఆ సినిమా టైంలోనే ఈ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం.బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్టోరీ కాబట్టి వరుణ్ ఇప్పటికే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. వరుణ్ అన్నివిధాలా అంటే శారీరకంగా బాక్సర్ గా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అల్లు బాబీ ముద్ద సిద్దులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది నిన్నటి వరకు జవాబు లేని ప్రశ్న. ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ను ఓకే చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకే తెలిపారు.


మనం ఎక్స్ పెక్ట్ చేసింది మాత్రం కేజీఎఫ్2 లో ఉండదట..?

మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?

కూర్చొన్న చోటే బరువు తగ్గించే సిపుల్ చిట్కాలు.. ఫాలో అయిపోతే సరి!

నెహ్రూ జోస్యం నిజం చేసిన వాజ్ పేయ్

నూతన సంవత్సరంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం!

దీదీకి సవాల్ కానున్న లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీల కూటమి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>