MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dalapati-vijay-movie-censored3628d83c-933e-41dc-802a-bfb2c6f26f76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dalapati-vijay-movie-censored3628d83c-933e-41dc-802a-bfb2c6f26f76-415x250-IndiaHerald.jpgతమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్. విక్రమ్, సూర్య లాంటి వాళ్లే ఇప్పుడు తెలుగులో విజయం కోసం అల్లాడిపోతుంటే.. విజయ్ మాత్రం అదిరింది, సర్కార్, విజిల్ అంటూ వరస విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో మాస్టర్ సినిమా చేసాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.vijay;anirudh ravichander;geetha;kranthi;kranti;malavika new;malavika mohanan;sethu;surya sivakumar;vijay;vijay sethupathi;vikram;makar sakranti;cinema;sangeetha;telugu;sankranthi;whistle;tamil;war;husband;hero;khaidi.;heroine;joseph vijay;posters;lokesh kanagaraj;dalapathi;khaidi new;master;adirindi;chitramసెన్సార్ పూర్తి చేసుకున్న దళపతి విజయ్ సినిమా..!సెన్సార్ పూర్తి చేసుకున్న దళపతి విజయ్ సినిమా..!vijay;anirudh ravichander;geetha;kranthi;kranti;malavika new;malavika mohanan;sethu;surya sivakumar;vijay;vijay sethupathi;vikram;makar sakranti;cinema;sangeetha;telugu;sankranthi;whistle;tamil;war;husband;hero;khaidi.;heroine;joseph vijay;posters;lokesh kanagaraj;dalapathi;khaidi new;master;adirindi;chitramFri, 25 Dec 2020 09:00:00 GMTతమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్. విక్రమ్, సూర్య లాంటి వాళ్లే ఇప్పుడు తెలుగులో విజయం కోసం అల్లాడిపోతుంటే.. విజయ్ మాత్రం అదిరింది, సర్కార్, విజిల్ అంటూ వరస విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో మాస్టర్ సినిమా చేసాడు.  ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అన్నీ బాగుండుంటే ఎప్రిల్ 9నే విడుదల కావాల్సి ఉంది. అయితే లాక్ డౌన్.. కరోనా అంటూ మాస్టర్ జోరుకు బ్రేకులు పడ్డాయి. దాంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని సందిగ్ధంలో పడిపోయింది.

స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అదేవిధంగా ఆండ్రియా జెరోమియా- శాంతను భాగ్యరాజ్ కీలక పాత్రలు కనిపించనున్నారు. సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వార్ కి మాస్టర్ సినిమా తెరలేపనుందన్న ప్రచారం మొదలైంది. తాజాగా మాస్టర్ మూవీ సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది. సెన్సార్  బోర్డ్ ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్ ఇచ్చిందని  నిర్మాతలు స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా వెల్లడించే అవకాశం ఉంది. తాజాగా యుఏ మార్క్ తో `మాస్టర్` పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిర్మాణ సంస్థ XB ఫిల్మ్ క్రియేటర్స్ త్వరలో కలుద్దాం అంటూ సందేశం చేశారు.


చికెన్ బిర్యానీ తెగ తినేశారు

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>