PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpgఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి అక్రమాలపై సంచలన విమర్శలు చేస్తూ, వార్తల్లో ఉండే విజయ్ సాయి రెడ్డి ఇప్పుడు కూడా టిడిపి విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ సంచలనం సృష్టించారు. విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడు వెలగపూడి రామకృష్ణ దేవుడు పై ప్రమాణం చేస్తానని సవాల్ విసురు నట్లుగా తాను మీడియాలో చూశానని, రామకృష్ణ చంపేసిన వంగవీటి రంగా మీద అయినా ప్రమాణం చేయగలడు.. చంద్రబాబు వల్ల మరణించిన ఎన్టీఆర్ పైన అయినా ప్రమాణం చేయగలడు. తన భార్య మీద అయినా ప్రమాణం చేయగలvijayasaireddy, velagapudi ramakrishna, ysrcp, tdp;auto;ntr;deva;ramakrishna;vijay;vijay sai;telugu desam party;v vijayasai reddy;telugu;vishakapatnam;mla;wife;letter;murder.;tdp;joseph vijay;nandamuri taraka rama rao;vangaveeti;reddy;party;velagapudiటీడీపీ ఎమ్మెల్యే ని వెటకారంతో ఇరుకున పెట్టిన విజయ్ సాయి రెడ్డిటీడీపీ ఎమ్మెల్యే ని వెటకారంతో ఇరుకున పెట్టిన విజయ్ సాయి రెడ్డిvijayasaireddy, velagapudi ramakrishna, ysrcp, tdp;auto;ntr;deva;ramakrishna;vijay;vijay sai;telugu desam party;v vijayasai reddy;telugu;vishakapatnam;mla;wife;letter;murder.;tdp;joseph vijay;nandamuri taraka rama rao;vangaveeti;reddy;party;velagapudiFri, 25 Dec 2020 01:00:00 GMTఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి అక్రమాలపై సంచలన విమర్శలు చేస్తూ, వార్తల్లో ఉండే విజయ్ సాయి రెడ్డి ఇప్పుడు కూడా టిడిపి విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ సంచలనం సృష్టించారు. విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడు వెలగపూడి రామకృష్ణ దేవుడు పై ప్రమాణం చేస్తానని సవాల్ విసురు నట్లుగా తాను మీడియాలో చూశానని, రామకృష్ణ  చంపేసిన వంగవీటి రంగా మీద అయినా ప్రమాణం చేయగలడు.. చంద్రబాబు వల్ల మరణించిన ఎన్టీఆర్ పైన అయినా ప్రమాణం చేయగలడు. తన భార్య మీద అయినా ప్రమాణం చేయగలడు. తన పిల్లల మీద అయినా ప్రమాణం  చేయగలడు. ఎందుకంటే దేవుడు అంటే నమ్మకం లేదు.. పాపభీతి లేదు కాబట్టి.



 వంగవీటి హత్య తర్వాత విశాఖకు పారిపోయి వచ్చాడు. విశాఖ వచ్చిన వెలగపూడి ఏం చేశాడంటే.. భూములు మేసాడు. పీకలు కోశాడు అని అనేక మంది చెబుతున్నారు. ఈయనకు బినామీ భూములు లేవని ప్రమాణం చేస్తాడా ..? బినామీ భూములు లేకపోతే ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నాడు ? ఎందుకు తన ఆస్తులన్నీ పోయినట్లు బాధపడుతున్నాడు ? తనకు ఒక్క అంగుళం భూమి కూడా లేకపోతే బదులు తీర్చుకుంటానని ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నాడు ? ఈ విషయాలు అన్నిటికి అతనే సమాధానం చెప్పాలి. విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణ ను ఎవరైనా ధర్మాత్ముడు అనుకుంటారా లేక ఒక గుండా, రౌడీ, ఎలిమెంట్ గా భావిస్తున్నారా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.



 రాక్షసత్వం నిండిన వ్యక్తి దేవుడు మీద ప్రమాణం చేయడం ఏమిటి ? వినడానికి కూడా వెగటు గా ఉంది అంటూ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ సంచలన విమర్శలు చేశారు.



తాడిపత్రి రగడ: జేసీ ఫ్యామిలీ టార్గెట్ అదేనా?

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>