TVNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/ariyana-and-avinash4348e022-ad74-4e5f-9c42-9de603d5669a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/ariyana-and-avinash4348e022-ad74-4e5f-9c42-9de603d5669a-415x250-IndiaHerald.jpgఅరియనా గ్లోరీ..కేవలం ఆర్జీవీతో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈమె గేమ్ స్ట్రాటజీపై ఆడియెన్స్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ను పెట్టుకోలేదు. పైగా, అరియానాకు షో స్టార్టింగ్ లో స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా రాలేదనే చెప్పుకోవాలి. అరియానా మెల్లిమెల్లిగా తనదైన స్టయిల్లో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ వచ్చింది. టాప్ 5 లో ఈ అమ్మడు కచ్చితంగా ఉంటుందని ఆడియెన్స్ డిసైడ్ అయ్యేలా చేసింది. టాప్ 5 లో చోటు సంపాదించుకుంది. ariyana and avinash;geum;devineni avinash;bigboss;interview;house'డేట్ విత్ అరియానా' అంటూ షాకిచ్చిన అవినాష్'డేట్ విత్ అరియానా' అంటూ షాకిచ్చిన అవినాష్ariyana and avinash;geum;devineni avinash;bigboss;interview;houseFri, 25 Dec 2020 11:00:00 GMTబిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈమె గేమ్ స్ట్రాటజీపై ఆడియెన్స్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ను పెట్టుకోలేదు. పైగా, అరియానాకు షో స్టార్టింగ్ లో స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా రాలేదనే చెప్పుకోవాలి. అరియానా మెల్లిమెల్లిగా తనదైన స్టయిల్లో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ వచ్చింది. టాప్ 5 లో ఈ అమ్మడు కచ్చితంగా ఉంటుందని ఆడియెన్స్ డిసైడ్ అయ్యేలా చేసింది. టాప్ 5 లో చోటు సంపాదించుకుంది.

ఇక అరియానాకు హౌస్ లో కొండంత బలాన్నిచ్చింది అవినాషని చెప్పుకోవచ్చు. అరియానాకు హౌస్ లో ఫీవర్ వచ్చిన వారం రోజులూ అవినాష్ అరియానా పట్ల ఎంతో శ్రద్ధను కనబరిచి ఆమె రికవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడట. అవినాష్ ఎప్పుడైతే సోఫాపై "యూ ఆర్ కూల్" అని అరియానా గురించి రాశాడో అప్పటి నుంచి వీరి మధ్య బాండింగ్ అనేది హైలైటయింది.

బయటికి వచ్చాక కూడా వీరిద్దరూ తమ ర్యాపోను కంటిన్యూ చేస్తున్నారని ఇటీవల వీరిద్దరూ కలిసి "ఎ డేట్ విత్ అరియానా" అనే పేరుతో చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది. వీరిద్దరూ కలిసి "అవియానా" అనే పేరుతో ముందుకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి త్వరలో ప్రాజెక్ట్స్ చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.

అరియానా హౌస్ లో తన గురించి ప్రత్యేకమైన కేర్ తీసుకున్న అవినాష్ గురించి ఎన్నో సార్లు వెల్లడించింది. అవినాష్ వంటి ఫ్రెండ్ తనకు దొరికినందుకు అరియానా ఎన్నో సార్లు బిగ్ బాస్ హౌస్ కి థాంక్స్ కూడా చెప్పుకుంది. మొత్తానికి, వీరిద్దరి మధ్య బాండింగ్ వీరి ఫ్రెండ్షిప్ లాగానే చాలా కూల్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి ఫ్రెండ్షిప్ చూసిన ఆడియెన్స్ కూడా ముచ్చటపడుతున్నారు.




మనం ఎక్స్ పెక్ట్ చేసింది మాత్రం కేజీఎఫ్2 లో ఉండదట..?

మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?

కూర్చొన్న చోటే బరువు తగ్గించే సిపుల్ చిట్కాలు.. ఫాలో అయిపోతే సరి!

నెహ్రూ జోస్యం నిజం చేసిన వాజ్ పేయ్

నూతన సంవత్సరంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం!

దీదీకి సవాల్ కానున్న లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీల కూటమి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>