LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lukmi-samosafe27e15a-57c6-4821-9b6f-5f85cefbd1c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lukmi-samosafe27e15a-57c6-4821-9b6f-5f85cefbd1c4-415x250-IndiaHerald.jpgసమోసాలు అంటే ఇష్టపడని వాళ్ళు బహుశా ఉండరేమో... కారం, ఉప్పు సమంగా ఉండటమే కాదు నోటికి రుచిగా కూడా ఉంటుంది.. నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఈ వంట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యింది. అయితే సమోసాలను కొత్త రుచులతో చేసుకోవాలని అనుకొంటారు.. అయితే చాలా మందికి ఎలా చేసుకోవాలో తెలియక చేసేదేమీ లేక కొనుకుంటారు..అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఇలా సమోసాలు ఎలా చేసుకోవాలో చూద్దాం.. lukmi samosa;puri jagannadh;samosa;india;mirchi;chilli;oil;garlic;gas stove;cumin powder;masalaఈ సమోసాలు ఇలా చేస్తే చాలా టేస్టీ గా ఉంటాయి..ఈ సమోసాలు ఇలా చేస్తే చాలా టేస్టీ గా ఉంటాయి..lukmi samosa;puri jagannadh;samosa;india;mirchi;chilli;oil;garlic;gas stove;cumin powder;masalaFri, 25 Dec 2020 19:00:00 GMTఇండియా నుంచి వచ్చిన ఈ వంట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యింది. అయితే సమోసాలను కొత్త రుచుల తో చేసుకోవాలని అనుకొంటారు.. అయితే చాలా మందికి ఎలా చేసుకోవాలో తెలియక చేసేదేమీ లేక కొనుకుంటారు.. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఇలా లుక్మీ సమోసాలను ఎలా చేసుకోవాలో చూద్దాం..


కావలసిన పదార్థాలు..


గోధుమ పిండి - రెండు కప్పులు,

అల్లం, వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను,


టొమాటో కెచప్‌,

చిల్లీ సాస్‌ - రెండు టీ స్పూన్లు,

ఉల్లి తరుగు - అరకప్పు,

అల్లం, పచ్చిమిర్చి తురుము - ఒక టీ స్పూను,

జీరా పొడి, కారం, గరం మసాలా - ఒక టీ స్పూను

ఉప్పు - రుచికి సరిపడా
 
కొత్తి మీర తరుగు - కొద్దిగా


నూనె - సరిపడా


తయారీ విధానం..

ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి ,అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె, చిటికెడు ఉప్పు వేసి గోరువెచ్చని నీటితో ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఉల్లి, అల్లం, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, జీరా, పసుపు, గరం మసాలా, కారం పొడులు, కొత్తి మీర తరుగు వేసి వేగించాలి. గోధుమ పిండిని చిన్న ఉండలుగా చేసి, పూరి లాగా చేసుకోవాలి. ఆ పూరిని తీసుకొని సమోసా తయారీ చెక్కలో పెట్టుకొని అందులో ఉల్లి మిశ్రమాన్ని పెట్టుకొని సమోసా ఆకారంలో వత్తుకోవాలి.. అలా అన్నీ చేసి ఒక నిమిషం పాటు పక్కన పెట్టు కోవాలి.  తర్వాత పెనం పై నూనె రాసి రెండు వైపులా దోరగా వేగించాలి... ఇంతే ఎంతో రుచి కరమైన సమోసాలు రెడీ.. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి...




జ‌గ‌న్ గెలిచాడు.. ఎన్నిక‌లు కాదు.. మ‌న‌సులు..!

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>