PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan27fa8b94-9a05-4d9c-bb2e-54f6b0375691-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan27fa8b94-9a05-4d9c-bb2e-54f6b0375691-415x250-IndiaHerald.jpgజగన్ రాజకీయం కొత్త ఏడాదికి పుష్కర కాలం పూర్తి అవుతుంది. కానీ జగన్ రికార్డులు మాత్రం ఈ మధ్యలో చాలానే ఉన్నాయి. ఆయన ఒకే ఒక్కడుగా మొదలుపెట్టిన రాజకీయ ప్రయాణం నుంచి మొదలుపెడితే జగన్ కి సాటీ పోటీ ఎవరూ లేరు అన్నట్లుగానే రికార్డులు ఉన్నాయి. ఇక జగన్ రికార్డులు సమీప రాజకీయ చరిత్రలో వేరొకరు బద్దలు కొట్టలేనివి, కనీసం టచ్ కూడా చేయలేనివి. jagan;ntr;india;jagan;indira gandhi;mohandas karamchand gandhi;bank;nijam;okkaduఇదీ జగన్ రికార్డు...ఎవరూ బద్దలు కొట్టలేనిది...?ఇదీ జగన్ రికార్డు...ఎవరూ బద్దలు కొట్టలేనిది...?jagan;ntr;india;jagan;indira gandhi;mohandas karamchand gandhi;bank;nijam;okkaduFri, 25 Dec 2020 20:00:00 GMTజగన్ రాజకీయం  కొత్త ఏడాదికి పుష్కర కాలం పూర్తి అవుతుంది. కానీ జగన్ రికార్డులు మాత్రం ఈ మధ్యలో చాలానే ఉన్నాయి. ఆయన ఒకే ఒక్కడుగా మొదలుపెట్టిన రాజకీయ ప్రయాణం నుంచి మొదలుపెడితే జగన్ కి సాటీ పోటీ ఎవరూ లేరు అన్నట్లుగానే రికార్డులు ఉన్నాయి. ఇక జగన్ రికార్డులు సమీప రాజకీయ చరిత్రలో వేరొకరు బద్దలు కొట్టలేనివి, కనీసం టచ్ కూడా చేయలేనివి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే తొంబైకి శాతం పైగా హామీలను నెరవేర్చి రాజకీయ వ్యవస్థలోనే సరికొత్త రికార్డుని జగన్ సొంతం చేసుకున్నారు. ఇక దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ  పధకాలు చేపట్టిన రికార్డు జగన్ కి తప్ప ఎవరికీ సొంతం కాదు. అదే విధంగా దాదాపు  డెబ్బై అయిదు వేల కోట్ల రూపాయలను జగన్ నేరుగా ఏపీలోని మూడున్నర కోట్ల కుటుంబాలకు వారి బ్యాంక్ ఖాతాల‌ ద్వారా నగదు బదిలీ చేయడం మరో రికార్డు.

వీటన్నిటినీ మించి శాశ్వతంగా జగన్ కీర్తిని చరిత్రలో నిలిపే రికార్డు ఒకటి ఉంది. అదే ముప్పయి లక్షల మంది పేదలకు  ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం. అంతే కాదు వారికి స్వయంగా ప్రభుత్వమే పక్కా ఇళ్ళు కట్టించి ఇవ్వడం. ఈ దెబ్బతో ఏపీలో ఇళ్ళు లేని పేదలు ఉండరాదు అని జగన్ గట్టిగా డిసైడ్ అయి చేపట్టిన పధకం ఇది. నిజంగా చరిత్రకు ఎక్కే పధకం ఇది. తొలిసారిగా ఇళ్ల పట్టా పంపిణీకి అయిదు దశాబ్దాల క్రిత్రం ఇందిరా గాంధీ చేపడితే ఆ తరువాత ఎన్టీయార్ దాన్ని మరింత విస్తృతం చేశారు, ఇపుడు జగన్ అందరినీ మించి పోయారు. జగన్ చేపట్టిన ఈ కార్యక్రమం భారత దేశంలోనే ఎవరూ ఇంతదాకా చేయలేనిది.  మొత్తానికి ఈ రికార్డు బద్దలు కొట్టడం వేరెవరికైనా కూడా. ఇప్పట్లో అసాధ్యమేమో.





జ‌గ‌న్ గెలిచాడు.. ఎన్నిక‌లు కాదు.. మ‌న‌సులు..!

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>