MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej096fe9f5-473c-45ad-9cb3-bf55855f7c09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej096fe9f5-473c-45ad-9cb3-bf55855f7c09-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్ విడుదలకు సిద్దమైంది. ఇవాళ విడుదలై థియేటర్లలో సందడి చేయనుంది. ప్రేక్షకుల్లో కరోనా తరువాత విడుదలవుతున్న బారీ అంచనాలున్న సినిమాగా, భారీ అంచనాలు ఉన్న చిత్రంగా పేరు తెచ్చుకుంది. sai dharam tej;chiranjeevi;mahesh;karthik;kumaar;pooja hegde;ram gopal varma;prasad;sai dharam tej;sukumar;vijay;vijay deverakonda;hyderabad;cinema;director;hero;joseph vijay;solo bathuke so better;devarakonda;chitramస్పీడ్‌ పెంచిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్..!?స్పీడ్‌ పెంచిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్..!?sai dharam tej;chiranjeevi;mahesh;karthik;kumaar;pooja hegde;ram gopal varma;prasad;sai dharam tej;sukumar;vijay;vijay deverakonda;hyderabad;cinema;director;hero;joseph vijay;solo bathuke so better;devarakonda;chitramFri, 25 Dec 2020 11:00:00 GMTహీరో సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్ విడుదలకు సిద్దమైంది. ఇవాళ విడుదలై థియేటర్లలో సందడి చేయనుంది. ప్రేక్షకుల్లో కరోనా తరువాత విడుదలవుతున్న బారీ అంచనాలున్న సినిమాగా, భారీ అంచనాలు ఉన్న చిత్రంగా పేరు తెచ్చుకుంది.

అయితే సోలో బ్రతుకే సో బెటర్ ఇంకా విడుదల కాకముందే మరో చిత్రాన్ని ఓకే చేశాడు ఈ మెగా హీరో. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా. ఈ సినిమా ఓ మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. కార్తీక్ వర్మ భమ్ బోలేనాథ్ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించనున్నారు.

ఇక ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ జెండాపై సుకుమార్‌లు కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమాను లాంఛనంగా హైదరాబాద్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా తేజ్‌కు చాలా స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తేజ్ తన సినీ కెరీర్‌లో మొట్టమొదటి సారి మిస్టికల్ థ్రల్లర్ కథాంశంతో సినిమా చేయనున్నాడు. మరి సరికొత్త సంవత్సరానికి సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తేజ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలోని నటీనటులను ఇంకా ఎంపికచేయలేదు. చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఇలా ఇతర హీరోలందరూ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను భుజాన మోశారు. ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను మొదలెట్టేసి లాంఛనంగా సినిమాను ప్రారంభించేశాడు.




దిల్ రాజు గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..?

మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?

కూర్చొన్న చోటే బరువు తగ్గించే సిపుల్ చిట్కాలు.. ఫాలో అయిపోతే సరి!

నెహ్రూ జోస్యం నిజం చేసిన వాజ్ పేయ్

నూతన సంవత్సరంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం!

దీదీకి సవాల్ కానున్న లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీల కూటమి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>