PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawan-kalyanaad91a03-7da5-46f0-a834-1d638500dfc0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawan-kalyanaad91a03-7da5-46f0-a834-1d638500dfc0-415x250-IndiaHerald.jpgజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉండే పార్టీ ల సంఖ్యను తగ్గించుకుందన్న సంగతి అందరికి తెలిసిందే.. అయితే పొత్తులో ఉన్నామన్న పేరు చెప్పి జనసేన ను ఏ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తొక్కేసే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేసిన బీజేపీ పార్టీ జరగబోయే తిరుపతి ఎన్నికల్లో సైతం పోటీ చేయనీయకూడదని చూస్తుంది.. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ త్యాగాన్ని గుర్తించకపోగా ఆయనను విమర్శలు చేస్తూ బీజేపీ పార్టీ pawan kalyan;pawan;kalyan;tiru;bharatiya janata party;janasena;district;police;tirupati;husband;dharmavaram;tdp;ycp;janasena party;partyపవన్ కళ్యాణ్ ఇంకా ఎప్పుడు మేల్కొంటాడు...?పవన్ కళ్యాణ్ ఇంకా ఎప్పుడు మేల్కొంటాడు...?pawan kalyan;pawan;kalyan;tiru;bharatiya janata party;janasena;district;police;tirupati;husband;dharmavaram;tdp;ycp;janasena party;partyFri, 25 Dec 2020 18:00:00 GMTజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉండే పార్టీ ల సంఖ్యను తగ్గించుకుందన్న సంగతి అందరికి తెలిసిందే.. అయితే పొత్తులో ఉన్నామన్న పేరు చెప్పి జనసేన ను ఏ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తొక్కేసే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేసిన బీజేపీ పార్టీ జరగబోయే తిరుపతి ఎన్నికల్లో సైతం పోటీ చేయనీయకూడదని చూస్తుంది.. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ త్యాగాన్ని గుర్తించకపోగా ఆయనను విమర్శలు చేస్తూ  బీజేపీ పార్టీ వ్యవహరిస్తోంది..

ఈ నేపథ్యంలో తిరుపతి లో కూడా జనసేన పాల్గొనట్లేదని ఇప్పటి పరిస్థుతలను బట్టి తెలుస్తుంది. ఇప్పటికే ఏపీలో తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించడానికి అన్ని సిద్ధం చేస్తుంది. ముహూర్తం పెట్టడమే ఉంది.. అయితే అప్పుడే ఎన్నికలు దగ్గరికొచ్చేసినట్లు ఇక్కడి ప్రతిపక్షాల ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. టీడీపీ అయితే ఎక్కడ తమ ఉనికి కోల్పోతుందో అని వైసీపీ ఓడించాడనికి బీజేపీ తో చేతులు కలపడానికి సైతం సిద్ధంగా ఉంది..  అయితే బీజేపీ మాత్రం టీడీపీ కన్నెత్తి కూడా చూడట్లేదు.. అయితే ఇంత జరుగుతున్న టీడీపీ అందరికంటే ముందు అభ్యర్థి ని ప్రకటించి షాక్ ఇచ్చింది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో ఎం జరుగుతుందో సరిగ్గా తెలీట్లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే యువతిని ఓ కుర్రాడు చంపేశాడు. కేసుకు సంబంధించి యువకుడిని పట్టుకున్న పోలీసులు అనేక కేసులు నమోదుచేశారు. ఈ విషయమై పవన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘దిశాచట్టం’ వల్ల ఉపయోగం ఏమిటంటూ ప్రశ్నించేశారు. దిశాచట్టాన్ని ప్రభుత్వం కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుంటోందంటు మండిపడ్డారు. చట్టం చేయటం కాదని దాన్ని సక్రమంగా ఉపయోగించాలని సలహా కూడా పడేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం దిశచట్టం చేయటం వరకు కరక్టే. కానీ దాన్ని కేంద్రప్రభుత్వం ఆమోదించలేదు. దిశాచట్టంలో సవరణలను ప్రతిపాదించి మళ్ళీ బిల్లును రాష్ట్రానికే పంపింది.




ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>