MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vanitha-vijay-kumarc986ccd4-cc3e-4095-9802-cead99d053ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vanitha-vijay-kumarc986ccd4-cc3e-4095-9802-cead99d053ff-415x250-IndiaHerald.jpgవనితా విజయ్ కుమార్.. ఈ పేరు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది .. రోజు ఏదో ఒక వివాదంతో ట్రెండ్ అవుతూనే ఉవార్తల్లో నిలుస్తున్న వనిత తాజాగా ఈ భామ టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. వనిత చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయిvanitha vijay kumar;women;chiranjeevi;kumaar;allu arjun;bhama;jr ntr;vijay;tollywood;industries;cinema;telugu;netizens;smart phone;tamil;interview;bunny 1;joseph vijay;arjun 1;shakti;chitram14 ఏళ్లకే నాకు అల్లు అర్జున్ లైన్ వేసాడు: వనిత విజయ్ కుమార్14 ఏళ్లకే నాకు అల్లు అర్జున్ లైన్ వేసాడు: వనిత విజయ్ కుమార్vanitha vijay kumar;women;chiranjeevi;kumaar;allu arjun;bhama;jr ntr;vijay;tollywood;industries;cinema;telugu;netizens;smart phone;tamil;interview;bunny 1;joseph vijay;arjun 1;shakti;chitramFri, 25 Dec 2020 14:00:00 GMTవిజయ్ కుమార్.. ఈ పేరు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది .. రోజు ఏదో ఒక వివాదంతో ట్రెండ్ అవుతూనే ఉవార్తల్లో నిలుస్తున్న వనిత తాజాగా ఈ భామ టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. వనిత చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. వనితా మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తనకు లైన్ వేసేవాడని.. చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాస్టార్ ఫ్యామిలీతో తమకు చాలా అనుబంధం ఉండేదని చిరంజీవి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు మా ఫ్యామిలీ మొత్తం వెళ్లే వాళ్లమని తెలిపింది. ఆ సమయంలో  అక్కడ ఉన్న అల్లు అర్జున్ సూపర్ ‌గా తయారై నావైపు చూస్తు.. తనకు లైన్ వేశాడని పేర్కోంది. అల్లు అర్జున్‌కు అప్పుడు 14 సంవత్సరాలు ఉంటాయని.. అతను నాకన్న చిన్నవాడు అయినా కూడా అలా నావైపు చూసాడని తెలిపింది. కొన్ని రోజులకు అల్లు అర్జున్ ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ డ్రెస్‌ను  గుర్తు చేశాడని తెలిపింది.

ఇక అదే ఇంటర్వ్యూలో ఆమె అల్లు అర్జున్  గురించి మాట్లాడుతూ బన్ని సూపర్ డ్యాన్సర్‌ అని..తనతో అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానన్నాయి  అంటోంది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్ అని.. అతనితో కూడా నటించాలని   అనుకుంటున్నాని తెలిపింది. ఇక తాను కూడా రమ్యకృష్ణలాగా శక్తి వంతమైన పాత్రలు చేయాలనీ ఉందని పేర్కోంది. ఈ క్రమంలో   వనితా అల్లు అర్జున్ పై చేసిన ఆ  వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

 ఇక వనితా విజయ్ కుమార్  విషయానికి వస్తే.. ఆమె సినిమాల కన్నతన  పర్సనల్ లైఫ్‌లో జరిగిన సన్నివేశాలే  మరింత పాపులర్ అయ్యాయి . ముఖ్యంగా ఆమె ఇప్పటికి మూడు పెళ్లిళ్లు  చేసుకుని ఎవరితోను సరిగా  ఉండలేకపోయిందని నెటిజన్స్. అంటున్నారు  ఈ న‌టి తాజాగా ఐదోసారి ప్రేమ‌లో ప‌డిందట. వస్తున్నా వార్తలపై నెటిజన్లకు  ఎలా స్పందించాలో తెలియడంలేదు ..
ఇక వనితా విజయ్‌కుమార్ సినిమాల విషయానికి వస్తే  ఆమె చంద్రలేఖ అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో  విజయ్‌కు జోడిగా నటించింది. ఆ తర్వాత తెలుగులో వచ్చిన దేవి చిత్రంలో ముఖ్య పాత్రలో నటించింది ...


టీడీపీ ఎమ్మెల్యే డ్రగ్స్ వ్యాపారం... వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..

మెగా హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ!

ఆ ‘మెగా’ సినిమాలో సమంత వద్దనుకున్నారట

జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>