PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/no-morrow-anna-dont-care020a6ea1-fdef-4743-9352-19389853b9f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/no-morrow-anna-dont-care020a6ea1-fdef-4743-9352-19389853b9f5-415x250-IndiaHerald.jpgప్రేమ లేఖలు రాయడం ఆపి.. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కేంద్రానికి హితవు పలికాయి రైతు సంఘాలు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల్ని చర్చలకు ఆహ్వనిస్తూ కేంద్రం రాసిన లేఖపై రైతులు మండి పడ్డారు. తమ స్టాండు పదే పదే చెప్పినా.. కేంద్రం నాటకాలాడుతోందని ఆరోపించారు. no morrow anna dont care;mamata benerjee;benarjee;prema;rahul new;rahul;delhi;k l rahul;rahul gandhi;haryana - chandigarh;mamata banerjee;mohandas karamchand gandhi;congress;రాజీనామా;chief minister;love;job;minister;rahul sipligunj;central government;punjab;mamta mohandas;partyవద్దు మొర్రో అన్నా పట్టించుకోరా..!వద్దు మొర్రో అన్నా పట్టించుకోరా..!no morrow anna dont care;mamata benerjee;benarjee;prema;rahul new;rahul;delhi;k l rahul;rahul gandhi;haryana - chandigarh;mamata banerjee;mohandas karamchand gandhi;congress;రాజీనామా;chief minister;love;job;minister;rahul sipligunj;central government;punjab;mamta mohandas;partyFri, 25 Dec 2020 22:30:00 GMTప్రేమ లేఖలు రాయడం ఆపి.. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కేంద్రానికి హితవు పలికాయి రైతు సంఘాలు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల్ని చర్చలకు ఆహ్వనిస్తూ కేంద్రం రాసిన లేఖపై రైతులు మండి పడ్డారు. తమ స్టాండు పదే పదే చెప్పినా.. కేంద్రం నాటకాలాడుతోందని ఆరోపించారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన రోజు రోజుకు తీవ్రమవుతోంది. మొదట పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఎక్కువగా ఆందోళనలో పాల్గొనగా.. ఇప్పుడు రైతులకు మద్దతుగా వామపక్ష పార్టీలు, దళితులు, ముస్లింలు, కశ్మీరీలు, విమర్శకులు, ప్రభుత్వం పట్ల అసంతప్తితో ఉన్నవారు, విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ వర్గాలకు చెందిన వారిలో కొంత మంది నేరుగా ఆందోళనలో పాల్గొంటుండగా, మిగతావారు రైతులకు అవసరమైన అన్న పానీయాలను సమకూర్చడంలో నిమగ్నమయ్యారు.

సింఘు  బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతుల్ని తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీల బృందం కలిసింది. డెరెక్‌ ఓబ్రెయిన్‌, శతాబ్ది రాయ్‌, ప్రసూన్‌ బెనర్జీ, ప్రతిమ మండల్‌, మహ్మద్‌ నదీముల్‌ హక్‌ రైతులను కలిసి వారు చేపట్టిన రిలేనిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సమయంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ రైతులతో ఫోన్‌లో మాట్లాడారు. వారికి తమ పార్టీ పూర్తిగా సంఘీభావం తెలుపుతుందని హామీ ఇచ్చారు.

రైతులకు కనీస మద్దతు ధర అందించలేనని భావించిన రోజున పదవికి రాజీనామా చేస్తానన్నారు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా. రైతుల నిరవధిక నిరసనతో చిక్కుల్లో ఉన్న బీజేపీకి దుశ్యంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటంలోకి నెట్టాయి. అకాలీదళ్‌లాగే జేజేపీ కూడా ఎన్డీయే నుంచి బయటకు వచ్చి రైతులకు మద్దతు ఇవ్వాలంటూ దుశ్యంత్‌పై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోంది.

రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రపతిని కలవడాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ తప్పు పట్టారు. రాహుల్ గాంధీ రాష్ట్రపతికి ఇచ్చిన కాగితాల్లో సంతకాలు రైతులవి కావన్నారు. రాహుల్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలే సీరియస్‌గా పట్టించుకోరని సెటైర్ వేశారు.


తన భార్య ముందే మరో హీరోయిన్ చీరకొంగు పట్టుకున్న చిరంజీవి..ఇంతకీ ఎవరా హీరోయిన్.. అసలు ఏం జరిగింది...??

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>