PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కొంతమంది నేతలు మీడియా ముందుకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ నేతలు కూడా సీరియస్ అవుతున్నారు. అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొంతమంది టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలపై ఇపys jagan;telugu desam party;jagan;andhra pradesh;telugu;government;police;media;television;tdp;reddy;party;panchumarti anuradhaజ"గన్" కాదు టీడీపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలుజ"గన్" కాదు టీడీపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలుys jagan;telugu desam party;jagan;andhra pradesh;telugu;government;police;media;television;tdp;reddy;party;panchumarti anuradhaFri, 25 Dec 2020 18:22:54 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కొంతమంది నేతలు మీడియా ముందుకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ నేతలు కూడా సీరియస్ అవుతున్నారు. అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొంతమంది టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలపై ఇప్పుడు కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పదేపదే మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కారణంగా ప్రజానీకం టీవీ పెట్టాలంటే భయపడిపోతున్నారు అని ఆమె ఆరోపించారు. ఏరోజు ఎవరిపై ఎక్కడ అత్యాచారం జరిగిందోనన్న భయంతో పేపర్ చదవాలంటేనే వణికిపోతున్నారు అన్నారు. దిశ చట్టం తీసుకొచ్చామని అసెంబ్లీలో ఊగిపోయిన జగన్ రెడ్డి.. మహిళల భద్రతకు చేసిందేమిటి..?  అని నిలదీశారు.

తెలంగాణలో యువతి పేరు బయటకు రాకుండా దిశ పేరు పెడితే.. అనంతపురం అత్యాచార ఘటనలో యువతి పేరు బయటపెట్టడం సిగ్గుచేటు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే.. ఆ యువతి చనిపోయి ఉండేదా..? అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బడికి వెళ్లే బాలికకు, కాలేజీలకు వెళ్లే యువతులకు, ఉద్యోగాలు చేసుకునే ఆడబిడ్డలకు రక్షణ లేదు అని ఆరోపించారు. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాలపై ఉండే శ్రద్ధ.. మహిళల భద్రతపై ఎందుకు చూపరు..? అని నిలదీశారు. జగనన్న ‘గన్’ కాదు.. పిల్లలు ఆడుకునే పేలని అట్ట తుపాకి అని అని ఆమె అన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం దిగిపోవాలని ఆడబిడ్డలు కోరుకుంటున్నారు అన్నారు.


మీరు లండన్ నుంచి వచ్చారా...? ఈ నెంబర్ కి ఫోన్ చేయండి

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

12 ఏళ్ల బుడ్డోడు.. గిన్నీస్ రికార్డు కొట్టాడు..

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>