HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mangof24a56d3-0ceb-42be-a455-d8dbe62691ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mangof24a56d3-0ceb-42be-a455-d8dbe62691ba-415x250-IndiaHerald.jpgయాలకులు ముఖ్యంగా ఔషధ గుణాలు కలిగి,మంచి రుచి, వాసనతో పాటు అరుగుదల కూడా ఎంతో సహాయపడుతుంది. యాలకులను ముఖ్యంగా స్వీట్స్ మరియు హాట్ ఐటమ్స్ చేసేటప్పుడు తప్పనిసరిగా వాడతారు.ఎందుకంటే యాలకులు ఆ పదార్థానికి అందరిని వాసనను కలిగి ఉంటాయి కాబట్టి.అయితే యాలకులను కేవలం తిండి పదార్థాలు లోనే కాకుండా డ్రింక్స్ ఐటమ్స్ లో కూడా వాడుతుంటారు. mango;nithya new;apple;aqua;letter;european union;custard apple;acidity;v;shaktiయాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?mango;nithya new;apple;aqua;letter;european union;custard apple;acidity;v;shaktiFri, 25 Dec 2020 17:14:56 GMTయాలకులు ముఖ్యంగా ఔషధ గుణాలు కలిగి,మంచి రుచి, వాసనతో పాటు అరుగుదల కూడా ఎంతో సహాయపడుతుంది. యాలకులను ముఖ్యంగా స్వీట్స్ మరియు హాట్ ఐటమ్స్ చేసేటప్పుడు తప్పనిసరిగా వాడతారు.ఎందుకంటే యాలకులు ఆ పదార్థానికి అందరిని వాసనను కలిగి ఉంటాయి కాబట్టి.అయితే యాలకులను కేవలం తిండి పదార్థాలు లోనే కాకుండా డ్రింక్స్ ఐటమ్స్ లో కూడా వాడుతుంటారు.

ఇప్పుడు మరీ ముఖ్యంగా యాలకుల టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అవి ఏంటో యాలకుల టీ నిత్యం త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

సాధారణంగా పని ఒత్తిడి కారణంగా తలనొప్పి,అలసట, ఒత్తిడి లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఏదైనా ఒక టాబ్లెట్ తీసుకోవాలనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి వారి కోసమే యాలకులటీ.  ఒక కప్పు యాలకుల టీని తాగడం వల్ల తలనొప్పి తగ్గడంతోపాటు అలసట,ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
చలి కాలంలో చాలామంది ఫ్లూ తో పాటు జలుబు కు గురవుతుంటారు.ఇలాంటప్పుడు యాలకుల టీ మంచి ఔషధం. అంతేకాకుండా యాలకుల టీ నిత్యం తాగడం వల్ల శరీరానికి శక్తి తో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన నుంచి విముక్తి కలుగుతుంది.

గ్యాస్ అసిడిటీ ఉబ్బరం లాంటి సమస్యలు ఉన్న వారు కూడా యాలకుల టీ త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇకపై యాలకుల టీ అలవాటు లేని వారు కూడా వీటిని అలవాటు చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. 


పవన్ కళ్యాణ్ ఇంకా ఎప్పుడు మేల్కొంటాడు...?

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>