HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/jaggeryb242bc23-cac9-4e3c-b467-99585dd2bfb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/jaggeryb242bc23-cac9-4e3c-b467-99585dd2bfb7-415x250-IndiaHerald.jpgపూర్వం మన పెద్దలు పాలల్లో చక్కెర కన్నా ఎక్కువగా బెల్లాన్ని ఉపయోగించేవారు.కానీ ప్రస్తుత కాలంలో బెల్లం అనగానే ఏదో ఒక వాసన వస్తుందన్న ఆలోచనతో ఎవరు తాగడానికి ముందుకు రారు. కానీ బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అందులోనూ నిత్యం బెల్లంతో కలిపిన పాలు త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.jaggery;nithya new;apple;kanna lakshminarayana;iron;jaggery;letter;european union;custard apple;coffee;shaktiబెల్లం,పాలు కలిపి తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?బెల్లం,పాలు కలిపి తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?jaggery;nithya new;apple;kanna lakshminarayana;iron;jaggery;letter;european union;custard apple;coffee;shaktiFri, 25 Dec 2020 17:11:23 GMTకన్నా ఎక్కువగా బెల్లాన్ని ఉపయోగించేవారు.కానీ ప్రస్తుత కాలంలో బెల్లం అనగానే ఏదో ఒక వాసన వస్తుందన్న ఆలోచనతో ఎవరు తాగడానికి ముందుకు రారు.  కానీ బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అందులోనూ నిత్యం బెల్లంతో కలిపిన పాలు త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పాలతో పాటు బెల్లం కూడా కలిపి రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 ప్రతిరోజూ పాలు కాఫీ టీ లను చక్కెరతో కలిపి తీసుకోవడం ద్వారా కొత్తదనాన్ని పొందలేకపోతున్నారు. ఈసారి కొత్తగా పాలలో బెల్లం కలిపి తాగుదాం.
చక్కెర కలిపిన పాలకంటే బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో వేడి కూడా తగ్గుతుంది.

బెల్లం కు అనీమియాను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుంది.స్త్రీలలో ఎక్కువగా ఐరన్ లోపం ఉంటుంది. అలాంటి వారు నిత్యం టాబ్లెట్ ను వాడుతుంటారు. మహిళలు ఐరన్ టాబ్లెట్లు కన్నా పాలలో బెల్లం కలిపి తీసుకుంటే శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది.

చర్మం కాంతివంతంగా తయారవడంతోపాటు రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది.
జీర్ణక్రియ తో పాటు మెటబాలిజమ్ కూడా పెంచే లక్షణం ఈ బెల్లం పాలకు  ఉంది.
బెల్లం పాలు తాగడం వల్ల ఎముకలు దృఢం గా మరి, ఎముకల విరుగుదలను అరికడుతుంది.

మహిళలలో రుతుక్రమం లో వచ్చే కడుపు నొప్పి బాధ నుంచి బయట పడాలంటే ఈ బెల్లం పాలు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి.
అంతేకాకుండా బెల్లం కలిపిన పాలు రోజు తాగడం వల్ల జుట్టు మృదువుగా, మెత్తగా తయారవుతుంది.

ఇన్ని ప్రయోజనాలు కలిగిన బెల్లం కలిపిన పాలను రోజూ త్రాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అందం కూడా చేకూరుతుంది.




పవన్ కళ్యాణ్ ఇంకా ఎప్పుడు మేల్కొంటాడు...?

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>