EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jagan-sarkar939c2feb-8584-465a-bbd0-0670ded26809-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jagan-sarkar939c2feb-8584-465a-bbd0-0670ded26809-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో కాలేజీలు యథావిధిగా కొనసాగిస్తున్నారు.. తరగతులను కూడా ప్రారంభించారు. కాగా, కాలేజీల నిర్వహణకు ఏపి ప్రభుత్వం వరుస షాక్ లు ఇస్తుంది.విద్యార్థులకు సరైన వసతులు లేని కాలేజీల పని పడుతూ వస్తుంది.గతంలో కొన్ని కాలేజీల లైసెన్స్ ను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి భారీ షాక్ ను ఇచ్చింది జగన్ సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం షాకిచ్చింది.jagan sarkar;amala akkineni;choudary actor;jagan;gorantla butchaiah choudary;andhra pradesh;government;media;mla;tdp;gorantla butchaiah chowdaryప్రైవేట్ కాలేజీలకు భారీ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..ప్రైవేట్ కాలేజీలకు భారీ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..jagan sarkar;amala akkineni;choudary actor;jagan;gorantla butchaiah choudary;andhra pradesh;government;media;mla;tdp;gorantla butchaiah chowdaryFri, 25 Dec 2020 18:00:00 GMTకరోనా ప్రభావం తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో కాలేజీలు యథావిధిగా కొనసాగిస్తున్నారు.. తరగతులను కూడా ప్రారంభించారు. కాగా, కాలేజీల నిర్వహణకు ఏపి ప్రభుత్వం వరుస షాక్ లు ఇస్తుంది.విద్యార్థులకు సరైన వసతులు లేని కాలేజీల పని పడుతూ వస్తుంది.గతంలో కొన్ని కాలేజీల లైసెన్స్ ను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి భారీ షాక్ ను ఇచ్చింది జగన్ సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం షాకిచ్చింది. 2022-21 నుంచి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు వర్తించబోవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.




కేవలం ఆ సదుపాయాలు అన్నీ ప్రభుత్వ కాలేజీలో చదివేవాల్లకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు. గవర్నమెంట్ యూనివర్శిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీల విద్యార్థులకు మాత్రమే అవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈవో చర్యలు తీసుకోవాలని సూచించింది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో.. ప్రైవేట్‌ పీజీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలను అమలు చేయాలని విద్యార్థులు, సంఘాలు, తల్లి దండ్రులు కోరుతున్నారు.. అందరికీ ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు రావాలంటే కుదరదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..



రాష్ట్రవ్యాప్తంగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పద్దతిలో 158 ప్రైవేట్‌ కాలేజీలు నడుస్తున్నాయి. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన విషయంపై టిడిపి సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'క్రిస్మస్‌ కానుక కింద పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్సుమెంటుని రద్దు చేసిన ప్రభుత్వం. విద్యార్థుల ఎన్నో చేస్తామని అంటారు. కానీ ఉన్న వాటిని ఎత్తి వేసి వాళ్ళ జీవితాలపై జగన్ సర్కార్ కొడుతుందని ఆయన పేర్కొన్నారు.అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పి ఇప్పుడు రద్దులు చేసి రోడ్డున పడేస్తున్నారు' అంటూ మండిపడ్డారు... ప్రస్తుతం ఈ విషయం రాజకీయ చర్చలకు దారి తీస్తుంది..జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి...




ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>