PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgగురువారం నగరంలోని రామంతాపూర్‌లోని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ కార్యాలయం వద్ద ఉప్పల్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అమిరిశెట్టి దేవేందర్ కాషాయం కండువా కప్పుకున్నారు.‌ తన అనుచరులతో కలిసి ఆయన బీజేపీలో చేరారు. ఇందులో రామంతాపూర్‌ కార్పొరేటర్‌ బండార శ్రీవాణి, బీజేపీ డివిజన్‌ల అధ్యక్షులు బండారు వెంకట్‌రావు, రెడ్డిగారి దేవేందర్‌రెడ్డి సీనియర్‌ నాయకులు ఎం.జగదీష్‌, బండి పద్మ, వెంకట్‌రెడ్డి, దుర్గా, బద్రినాథ్‌, మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి గాదె సత్యనారాయణ పాల్గొన్నారు.bjp;modi;munna;thirtha;hyderabad;bharatiya janata party;india;bandara;narendra modi;prime minister;mla;central government;chadha venkat reddy;party;narendraఅనుచరులతో పాటుగా కాషాయ ఖండువా కప్పుకున్న ప్రముఖ వ్యాపారవేత్త!అనుచరులతో పాటుగా కాషాయ ఖండువా కప్పుకున్న ప్రముఖ వ్యాపారవేత్త!bjp;modi;munna;thirtha;hyderabad;bharatiya janata party;india;bandara;narendra modi;prime minister;mla;central government;chadha venkat reddy;party;narendraFri, 25 Dec 2020 12:00:00 GMTప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తమ పార్టీ హవాను పెంచే పరిస్థితులకు మార్గాలు రచిస్తుంది. అందులో భాగంగా ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే దక్షిణ భారతదేశంలో కుడా తన మార్క్ చతురతను చూపిస్తుంది. ప్రస్తుతం బీజేపీ తన గురిని రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్రీకరించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో బీజేపీ బలం క్రమక్రమంగా పెంచుకుంటోంది. దానికి ఉదాహరణే ఇటీవల ముగిసిన దుబ్బాక ఎన్నికల ఫలితం మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు. ఈ ఫలితాల తర్వాత పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నరన్న విషయం విదితమే.







ప్రదానంగా దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో ఇప్పటికే పలువురు నాయకులు కాషాయం కండువా కప్పుకున్నారు. అలాగే అటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడంతో... అధికార , ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా కమలం తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆ పలువురు ప్రముఖ నేతలతో పాటుగా తాజాగా వ్యాపార వేత్తలు కూడా ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వరుస కడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ వ్యాపారవేత్తల జాబితాలో హైదరాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కూడా కాషాయ ఖండువా కప్పుకున్నారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే.... గురువారం నగరంలోని రామంతాపూర్‌లోని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ కార్యాలయం వద్ద ఉప్పల్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అమిరిశెట్టి దేవేందర్ కాషాయం కండువా కప్పుకున్నారు.‌ తన అనుచరులతో కలిసి ఆయన బీజేపీలో చేరారు. ఇందులో రామంతాపూర్‌ కార్పొరేటర్‌ బండార శ్రీవాణి, బీజేపీ డివిజన్‌ల అధ్యక్షులు బండారు వెంకట్‌రావు, రెడ్డిగారి దేవేందర్‌రెడ్డి సీనియర్‌ నాయకులు ఎం.జగదీష్‌, బండి పద్మ, వెంకట్‌రెడ్డి, దుర్గా, బద్రినాథ్‌, మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి గాదె సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రముఖుల చేరికతో బీజేపీ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది.




జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్!

ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్..

ఫ్యాన్స్‌కు ప్రభాస్ వీడియో సందేశం.. ఏమన్నాడంటే..

దిల్ రాజు గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..?

మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?

కూర్చొన్న చోటే బరువు తగ్గించే సిపుల్ చిట్కాలు.. ఫాలో అయిపోతే సరి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>