MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-arya-in-pushpa-movie7403481b-80fc-4fc2-860d-e533b95c96a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-arya-in-pushpa-movie7403481b-80fc-4fc2-860d-e533b95c96a4-415x250-IndiaHerald.jpgఈ ఏడాది సంక్రాంతి కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీ ఖర్చుతో నిర్మించాయి. ఇక ఇందులోని పాటలు యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఇప్పటికీ కూడా మంచి ఆదరణ అందుకుంటున్నాయి. ఇకపోతే దీని తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూpushpa;suneel;kumaar;pooja hegde;allu arjun;kranthi;kranti;prasad;raj;raja;rashmika mandanna;ravi teja;srinivas;sukumar;sunil;trivikram srinivas;makar sakranti;hyderabad;india;apherald;tollywood;cinema;telugu;sankranthi;media;heroine;success;mythri movie makers;arjun 1;disco raja;geetha arts;ala vaikunthapurramloo;massవామ్మో.... అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా ఆయనా .....??వామ్మో.... అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా ఆయనా .....??pushpa;suneel;kumaar;pooja hegde;allu arjun;kranthi;kranti;prasad;raj;raja;rashmika mandanna;ravi teja;srinivas;sukumar;sunil;trivikram srinivas;makar sakranti;hyderabad;india;apherald;tollywood;cinema;telugu;sankranthi;media;heroine;success;mythri movie makers;arjun 1;disco raja;geetha arts;ala vaikunthapurramloo;massFri, 25 Dec 2020 23:08:51 GMTసంక్రాంతి కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీ ఖర్చుతో నిర్మించాయి. ఇక ఇందులోని పాటలు యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఇప్పటికీ కూడా మంచి ఆదరణ అందుకుంటున్నాయి. ఇకపోతే దీని తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక మాస్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పాన్ ఇండియా మూవీ గా తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా ఎంతో గ్రాండ్ లెవల్లో  నిర్మితమవుతున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారు అనే దానిపై ఇప్పటికీ సందిగ్ధత మాత్రం తొలగలేదు. నిజానికి విలన్ పాత్ర విషయమై కొద్దిరోజులుగా పలువురు నటులు పేర్లు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నప్పటికీ వారిలో ఎవరు ఫిక్స్ అయ్యారు అనేది మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు.

ఇకపోతే ఈ విషయమై లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇందులో మెయిన్ విలన్ గా ప్రముఖ నటుడు సునీల్ ఎంపికయ్యారని ఇటీవల మాస్ రాజా  రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా మూవీ తో విలన్ అవతారమెత్తి మంచి ప్రదర్శన కనబరిచిన సునీల్, కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన కలర్ ఫోటో మూవీలో కూడా నెగటివ్ పాత్ర చేసి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలోని  మెయిన్ విలన్ రోల్ కి సునీల్ అయితేనే కరెక్ట్ అని భావించిన దర్శకుడు సుకుమార్ రెండు రోజుల క్రితం ఆయనని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ లో సునీల్ జాయిన్ కానున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా పుష్ప యూనిట్ నుంచి న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.....!!





బొమ్మరిల్లు కాంబో రిపీట్.. సిద్ధార్థ్ తో దిల్ రాజు సినిమా..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>