MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-red-movie-ismart-treat-crazy226c88c9-89e1-4e80-8963-1d635cb2552f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-red-movie-ismart-treat-crazy226c88c9-89e1-4e80-8963-1d635cb2552f-415x250-IndiaHerald.jpgగత ఏడాది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు ఎనర్జిటిక్ హీరో రామ్. వాస్తవానికి అంతకుముందు కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక కొంత సతమతమైన రామ్ కి ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ మంచి జోష్ ను అందించింది. దాని అనంతరం ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా రెడ్. ఇటీవల తమిళంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన తడం మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ రెడ్ మూవీ లో రామ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా మాళవికా శర్మ, నివేత పేతురాజ్, అమృత అయ్యర్ హred;ram pothineni;adhithya;amrutha;kranthi;kranti;mani sharma;nivetha pethuraj;puri jagannadh;raj;ram pothineni;shankar;tiru;makar sakranti;cinema;sankranthi;tirupati;tamil;youtube;you tube;ismart shankar;remake;director;hero;nivetha thomas;success;josh;kishore tirumala;redట్రైలర్ తో బాగానే టెంప్ట్ చేశాడు భయ్యో .....??ట్రైలర్ తో బాగానే టెంప్ట్ చేశాడు భయ్యో .....??red;ram pothineni;adhithya;amrutha;kranthi;kranti;mani sharma;nivetha pethuraj;puri jagannadh;raj;ram pothineni;shankar;tiru;makar sakranti;cinema;sankranthi;tirupati;tamil;youtube;you tube;ismart shankar;remake;director;hero;nivetha thomas;success;josh;kishore tirumala;redFri, 25 Dec 2020 23:06:15 GMTడైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు ఎనర్జిటిక్ హీరో రామ్. వాస్తవానికి అంతకుముందు కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక కొంత సతమతమైన రామ్ కి ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ మంచి జోష్ ను అందించింది. దాని అనంతరం ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా రెడ్. ఇటీవల తమిళంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన తడం మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ రెడ్ మూవీ లో రామ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా మాళవికా శర్మ, నివేత పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ అలానే ఫస్ట్ లుక్ టీజర్ లకు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఇకపోతే నిన్న యూట్యూబ్ లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ రిలీజ్ అయి ఈ సినిమాపై భారీ స్థాయిలో  ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పరచింది. ఇందులో సిద్ధార్థ, ఆదిత్య అనే రెండు రకాల విభిన్న పాత్రలు పోషిస్తున్న రామ్  రెండిట్లోనూ ఎంతో అద్భుతమైన పర్ఫామెన్స్ ని కనపరిచారని ఇక సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు కిషోర్ తిరుమల పక్కాగా శ్రద్ధ తీసుకున్నారని, ముఖ్యంగా ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అతి పెద్ద ఎస్సెట్ కానున్నాయని అంటోంది మూవీ యూనిట్.

అలాగే సినిమాలోని ముగ్గురు హీరోయిన్లు కూడా కథానుసారం మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచారని, ట్రైలర్ తో ప్రస్తుతం మంచి అంచనాలే ఏర్పరిచిన ఈ సినిమా తప్పకుండా రిలీజ్ తర్వాత భారీ సక్సెస్ ని అందుకుంటుందని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.....!!




బొమ్మరిల్లు కాంబో రిపీట్.. సిద్ధార్థ్ తో దిల్ రాజు సినిమా..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>