HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/lips464eaaab-5a63-4911-8e4b-e549323bff0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/lips464eaaab-5a63-4911-8e4b-e549323bff0e-415x250-IndiaHerald.jpgఎర్రటి పెదాలు మగువ అందాన్ని రెట్టింపు చేస్తాయి. అంతేకాకుండా ఎదుటివారిని పలకరించాలి అంటే ముందుగా మన ముఖంలో చిరునవ్వు రావాలి. అలాంటప్పుడు చిరునవ్వు కి కారణం ఎర్రటి పెదాలు. అలాంటి పెదాలు నల్లగా మారిపోతే. నవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. నలుగురిలో కలసి నవ్వడానికి కూడా వీలు లేకుండా పోతుంది. lips;chiranjeevi;apple;vitamin;oil;letter;european union;butter;custard appleఆ చిట్కా పాటిస్తే నల్లగా ఉన్న పెదాలు ఎర్రగా మారాల్సిందే ?ఆ చిట్కా పాటిస్తే నల్లగా ఉన్న పెదాలు ఎర్రగా మారాల్సిందే ?lips;chiranjeevi;apple;vitamin;oil;letter;european union;butter;custard appleFri, 25 Dec 2020 20:00:00 GMTఎర్రటి పెదాలు మగువ అందాన్ని రెట్టింపు చేస్తాయి. అంతేకాకుండా ఎదుటివారిని పలకరించాలి అంటే ముందుగా మన ముఖంలో చిరునవ్వు రావాలి. అలాంటప్పుడు చిరునవ్వు కి కారణం ఎర్రటి పెదాలు. అలాంటి పెదాలు నల్లగా మారిపోతే. నవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. నలుగురిలో కలసి నవ్వడానికి కూడా వీలు లేకుండా పోతుంది.  ఇలాంటి కారణాల చేత ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం మార్కెట్లో ఎన్నో రకాలైన కెమికల్స్ కలిగిన క్రీమ్స్ లు  దొరుకుతున్నాయి.  వీటిని వాడడం వల్ల ఎలాంటి మార్పు జరగడం లేదు.
ఇందుకోసమే నల్లటి పెదాలను ఎర్రగా మార్చే కొన్ని చిట్కాలు ఉన్నాయి అంటూ ఆరోగ్య నిపుణులు ముందుకొస్తున్నారు. అవేంటో చకచకా చూసేద్దాం.

పెదాలు నల్లగా మారడానికి కారణం మన శరీరంలో సరైన పోషక విలువలు లేకపోవడం అని చెప్పవచ్చు.విటమిన్ లోపం వల్ల కూడా పెదవులు నల్లగా మారుతాయి. అంతేకాకుండా నాలుకతో పదేపదే తడపడం చేత కూడా పెదాలు నల్లగా మారుతాయి.

ఇప్పుడు ఎర్రని పెదవుల కోసం మనం చేయాల్సినది ఎక్కువగా నీళ్ళు,కాయగూరలు, పండ్లువంటివి ఆహారంగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఉండే విటమిన్లు శరీరానికి అంది పెదాలు సహజ రంగులో ఉండడానికి దోహదపడతాయి. ఇక నీటిని ఎక్కువగా తాగడం వల్ల పెదాలు పొడిబారకుండా ఉంటాయి.
 పొడిబారిన చర్మ తత్వం కలిగినవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారు ఒక చెంచా శనగ పిండిలో ఒక చెంచా బాదం నూనె కలిపి తలకు మర్దన చేయడం వల్ల పెదాలు తేమను పీల్చుకుని పొడిబారకుండా అవుతాయి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లని పెదాలు సహజ రంగులోకి మారుతాయి.

నిమ్మరసం తేనె కలిపిన పదార్థాన్ని పెదాలు చుట్టూ నల్లగా ఉన్న ప్రదేశంలో రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కలబంద గుజ్జును పెదాల చుట్టు రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఓట్స్ మిశ్రమాన్ని పెదాలపైన మునివేళ్లతో రుద్దుతూ మర్దన చేయడం వల్ల మృతకణాలు చనిపోయి పెదాలు ఎర్రగా మారుతాయి.

రాత్రి సమయంలో పడుకునే ముందు కొబ్బరి నూనె,లిప్ బామ్, పాలమీగడ,వెన్న లాంటి పదార్థాలను రాయడం వల్ల నల్లటి పెదాలు ఎర్రగా మారుతాయి. 


టీపీసీసీ పదవి నాకివ్వకుంటే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>