Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pusha-moviea498c6c9-a3b4-4a59-8b76-8119bfe06231-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pusha-moviea498c6c9-a3b4-4a59-8b76-8119bfe06231-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మారేడిమిల్లిలో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప సినిమాలో విలన్ ఎవరన్నది మాత్రం ఇంకా కన్ఫాం చేయలేదు. allu-arjun-pushpa;kumaar;allu arjun;raj;rashmika mandanna;sethu;sukumar;upendra;vijay;vijay sethupathi;india;bollywood;cinema;ala venkatapuram lo;husband;letter;heroine;joseph vijay;mythri movie makers;arjun 1;samuthirakani;ala vaikunthapurramloo;simha;bobby;ala vaikuntapuramlo;massబన్నీ పుష్పకు విలన్ ఇంకా దొరకలేదా..?బన్నీ పుష్పకు విలన్ ఇంకా దొరకలేదా..?allu-arjun-pushpa;kumaar;allu arjun;raj;rashmika mandanna;sethu;sukumar;upendra;vijay;vijay sethupathi;india;bollywood;cinema;ala venkatapuram lo;husband;letter;heroine;joseph vijay;mythri movie makers;arjun 1;samuthirakani;ala vaikunthapurramloo;simha;bobby;ala vaikuntapuramlo;massFri, 25 Dec 2020 15:00:00 GMTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మారేడిమిల్లిలో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప సినిమాలో విలన్ ఎవరన్నది మాత్రం ఇంకా కన్ఫాం చేయలేదు.

పుష్ప సినిమాలో విలన్ గా ఎవరెవరి పేర్లో వినపడ్డాయి. అయితే ఫైనల్ గా వారిలో ఎవరు ఫిక్స్ అన్నది మాత్రం బయటకు చెప్పలేదు. సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఊర మాస్ లుక్ తో అల్లు అర్జున్ అదరగొట్టడం పక్కా అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

పుష్ప సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి, బాబీ సింహా, సముద్రఖని, ఉపేంద్ర వంటి స్టార్ల పేర్లు వినపడ్డాయి. అయితే బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నుండి కూడా ఎవరినో ఒకరిని తీసుకోవాలని చూస్తున్నారు. ఇంతకీ పుష్పలో విలన్ ఎవరన్నది మాత్రం ఇంకా డిసైడ్ అవలేదట. మరి పుష్ప సినిమా అప్డేట్స్ ఎప్పుడు మెగా, అల్లు ఫ్యాన్స్ ను అలరిస్తాయో చూడాలి. అల వైకుంఠపురములో హిట్ తో సూపర్ ఫాం లోకి వచ్చిన బన్నీ పుష్పతో నేషనల్ వైడ్ గా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.






గుడ్ న్యూస్.. రైతులకు అన్ని ఫ్రీ ఫ్రీ..?

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>