MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puja-hegde-and-ram-charan1f29f955-5ad2-440c-8fd2-d644956cc800-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puja-hegde-and-ram-charan1f29f955-5ad2-440c-8fd2-d644956cc800-415x250-IndiaHerald.jpg"రంగస్థలం" సినిమాలో రామ్ చరణ్ తో "జిగేలు రాణి" పాటలో ఆడిపాడిన పూజా హెగ్డేకు చెర్రీ పక్కన ఫుల్ లెంత్ రోల్ లభించిందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది ఈ భామ. పూజా చేతిలో ప్రస్తుతం బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. puja hegde and ram charan;chiranjeevi;prabhas;ram charan teja;pooja hegde;shiva;allu arjun;bhama;koratala siva;ram pothineni;rani;shyam;srinivas;trivikram srinivas;india;bollywood;tollywood;cinema;lord siva;heroine;romantic;arjun 1;ala vaikuntapuramloచెర్రీతో జిగేలు రాణిచెర్రీతో జిగేలు రాణిpuja hegde and ram charan;chiranjeevi;prabhas;ram charan teja;pooja hegde;shiva;allu arjun;bhama;koratala siva;ram pothineni;rani;shyam;srinivas;trivikram srinivas;india;bollywood;tollywood;cinema;lord siva;heroine;romantic;arjun 1;ala vaikuntapuramloFri, 25 Dec 2020 15:00:00 GMTరామ్ చరణ్ తో "జిగేలు రాణి" పాటలో ఆడిపాడిన పూజా హెగ్డేకు చెర్రీ పక్కన ఫుల్ లెంత్ రోల్ లభించిందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది ఈ భామ. పూజా చేతిలో ప్రస్తుతం బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి.

పూజా హెగ్డే రీసెంట్ మూవీ "అల వైకుంఠపురంలో" ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో పూజా స్టైలిష్ గా కనిపించి అల్లు అర్జున్ కు సరిజోడు అనిపించుకుంది. ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించాడు.

ప్రస్తుతం పూజా ప్రభాస్ సరసన "రాధే శ్యామ్" షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది. షూటింగ్ దాదాపు పూర్తయినట్టే తెలుస్తోంది.

ఫిలిం ఇండస్ట్రీలోని లేటెస్ట్ బజ్ ప్రకారం పూజా హెగ్డేకు ఓ బంపర్ అఫర్ వచ్చిందట. చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తున్న "ఆచార్య" సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివిని కథ డిమాండ్ చేయడంతో పొడిగించడం జరిగింది.

రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్స్ వేటలో భాగంగా పూజా పేరును పరిశీలించడం జరిగిందట. పూజా పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపొయిందని టాక్. కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంచుకున్నారని టాక్. పూజా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం పూజాతో షూటింగ్ జరిపేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.

ఒకవేళ ఈ సినిమా గనక హిట్టయితే పూజా హెగ్డే మెగా హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిందని చెప్పుకోవచ్చు. మెగా కాంపౌండ్ లోకి పూజా ఎంటరయిందనే చెప్పుకోవాలి. ఇక వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే, పూజా హెగ్డే బాలీవుడ్ పై ఫోకస్ తప్పడం లేదు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చే ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తోంది. ఆల్రెడీ, పాన్ ఇండియా మూవీస్ పూజాకు బాగానే డిమాండ్ తీసుకువచ్చే అవకాశాలున్నాయి. 


గుడ్ న్యూస్.. రైతులకు అన్ని ఫ్రీ ఫ్రీ..?

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>