MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya1097a923-6cf6-4fe2-8a5a-0cba5382b154-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya1097a923-6cf6-4fe2-8a5a-0cba5382b154-415x250-IndiaHerald.jpgమెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా లో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. దాదాపు నలభై నిముషాలు ఈ సినిమా లో తన పాత్ర ఉండబోతుంది.. ఒకవిధంగా ఈ సినిమా మెగా మల్టీ స్టారర్ సినిమా అని చెప్పాలి..కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా ని సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. acharya;chiranjeevi;ntr;ram charan teja;pooja hegde;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;rajamouli;india;rrr movie;cinema;sangeetha;producer;lord siva;producer1;hero;heroine;nandamuri taraka rama rao;nijamఆచార్య విషయంలో చరణ్ జోడీపై ఎందుకు కన్ఫ్యూజన్..?ఆచార్య విషయంలో చరణ్ జోడీపై ఎందుకు కన్ఫ్యూజన్..?acharya;chiranjeevi;ntr;ram charan teja;pooja hegde;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;rajamouli;india;rrr movie;cinema;sangeetha;producer;lord siva;producer1;hero;heroine;nandamuri taraka rama rao;nijamFri, 25 Dec 2020 12:00:00 GMTచిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా లో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. దాదాపు నలభై నిముషాలు ఈ సినిమా లో తన పాత్ర ఉండబోతుంది.. ఒకవిధంగా ఈ సినిమా మెగా మల్టీ స్టారర్ సినిమా అని చెప్పాలి..కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా ని సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే ఈ సినిమా లో చరణ్ జోడి గురించి ముందునుంచి టీం లో చిన్న అయోమయం నెలకొందని తెలుస్తుంది. ఇప్పటికే  మెగాస్టార్ కు ఆపోజిట్ లో ఫీమేల్ లీడ్ లో కాజల్ అగర్వాల్ ను ఓకే చెయ్యడం ఆమె ఆల్రెడీ ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకొని వెళ్లిపోవడం వంటివి కూడా జరిగాయి. కానీ చరణ్ కు ఫిమేల్ లీడ్ లో ఎవరు నటిస్తున్నారు అన్న దానిపై మాత్రం ఇంకా సరైన క్లారిటీ ఇప్పుడప్పుడే వచ్చేలా లేదని చెప్పాలి.కొన్నాళ్లుగా చరణ్ కు సరసన రష్మికాను ఫైనలైజ్ చేసారని టాక్ రాగా ఇప్పుడు అది మళ్ళీ మారినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే పూజా హెగ్డే పేరు రేస్ లోకి వచ్చింది. మరి దీనిపై అసలైన క్లారిటీ రావాల్సి ఉంది.

చిరు లాంటి సీనియర్ హీరో కి హీరోయిన్ ని ఎంపికపై చేసిన కొరటాల యంగ్ హీరో అయినా రామ్ చరణ్ కి ఎందుకు హీరోయిన్ ని సెలెక్ట్ చేయలేకపోతున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా rrr లో నటిస్తున్న విషయం తెలిసిందే.. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరో హీరో గా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమా లో నటిస్తూ మరోవైపు నిర్మాత గా బాధ్యతలు చేపడుతున్న రామ్ చరణ్ కి నిజంగా గట్స్ పెద్దవనే చెప్పాలి.


మహేష్ సర్కార్ వారి పాటలో అలాంటి ఎమోషన్ ఉంటుందట..?

జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్!

ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్..

అనుచరులతో పాటుగా కాషాయ ఖండువా కప్పుకున్న ప్రముఖ వ్యాపారవేత్త!

ఫ్యాన్స్‌కు ప్రభాస్ వీడియో సందేశం.. ఏమన్నాడంటే..

దిల్ రాజు గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..?

మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>