MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/married8635e513-5674-44a7-a78f-0d7fc603270f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/married8635e513-5674-44a7-a78f-0d7fc603270f-415x250-IndiaHerald.jpgచైనాలో పుట్టి ప్రపంచ దేశాలన్నింటిని ఒక్కసారిగా వణికించేసింది కరోనా వైరస్. కొన్ని లక్షల మంది ప్రాణాలను కూడా బలిగొన్నది. అందుకు కారణం ఇప్పటి కూడా మనల్ని భయభ్రాంతులను చేస్తున్న కరోనా వైరస్. అలాంటి కరోనా వైరస్ కాలంలో కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు కొంతమంది సెలబ్రిటీలు. వారెవరో ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకుందాం..married;nikhil;rana;ram gopal varma;revathi;anitha singer;atreya;gautham new;gautham;jeevitha rajaseskhar;kajal aggarwal;naga chaitanya;niharika konidela;nikhil gowda;raj;raja;uday kiran;vedhika;vivek;udaipur;apple;cinema;marriage;kannada;industry;doctor;wife;october;hero;letter;yuva;european union;custard apple;nithin reddy;chaitanya 1;dil;coronavirusకరోనా కాలంలో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్ళే!కరోనా కాలంలో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్ళే!married;nikhil;rana;ram gopal varma;revathi;anitha singer;atreya;gautham new;gautham;jeevitha rajaseskhar;kajal aggarwal;naga chaitanya;niharika konidela;nikhil gowda;raj;raja;uday kiran;vedhika;vivek;udaipur;apple;cinema;marriage;kannada;industry;doctor;wife;october;hero;letter;yuva;european union;custard apple;nithin reddy;chaitanya 1;dil;coronavirusFri, 25 Dec 2020 14:06:40 GMTచైనాలో పుట్టి ప్రపంచ దేశాలన్నింటిని ఒక్కసారిగా వణికించేసింది కరోనా వైరస్. కొన్ని లక్షల మంది ప్రాణాలను కూడా బలిగొన్నది. అందుకు కారణం ఇప్పటి కూడా మనల్ని భయభ్రాంతులను చేస్తున్న కరోనా వైరస్. అలాంటి కరోనా వైరస్ కాలంలో కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు కొంతమంది సెలబ్రిటీలు. వారెవరో ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకుందాం..

దిల్ రాజ్- తేజస్విని:

దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 సంవత్సరంలో చనిపోగా,ఈ లాక్ డౌన్ లో తేజస్విని ని పెళ్లి చేసుకొని నా జీవితానికి మరో మలుపు తీసుకున్నాడు.

రానా-మిహికా:

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రానా కొరకు ఒక ఇంటివాడయ్యాడు.మిహికా బజాజ్ చేయి పట్టుకొని ఏడు అడుగులు వేసాడు రానా.

నిఖిల్ - పల్లవి వర్మ:

నిఖిల్  డాక్టర్ పల్లవి వర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా పెళ్లిని ఎవరూ ఆపలేరు అంటూ పల్లవి తో జీవితం మొదలు పెట్టాడు.

నితిన్ - శాలిని:

నితిన్ కూడా ఈ లాక్‌డౌన్‌ లో ఒక ఇంటివాడయ్యాడు.  నితిన్ శాలినీతో కలిసి ఒక కొత్త బంధంలోకి అడుగు పెట్టాడు.

కాజల్ - గౌతమ్ కిచ్లు :

14 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ లో ఉంటూ, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన  నటి కాజల్. ఈమె అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లుని వివాహమాడింది. ఇక వీరిద్దరూ కలిసి హనీమూన్ వెళ్ళిన వీడియోలు,ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

నిహారిక - చైతన్య:

మెగా డాటర్ నిహారిక ఉదయపూర్ లోని ఉదయ్ ప్యాలెస్లో ఎంతో అట్టహాసంగా చైతన్యను పెళ్లి చేసుకుంది. నిహారిక వివాహం ఎంత గొప్పగా జరిగిందో అంతే గొప్పగా ఒక నెల రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వుంది.

సుజీత్- ప్రవళిక:

యువ దర్శకుడు సుజీత్ ఈ లాక్ డౌన్ ని తన కళ్యాణ వేదిక గా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవళిక తో కలిసి ఏడడుగులు వేసాడు. వీరితోనే కాకుండా నటుడు రాజా- హిమబిందు, వివేక్ ఆత్రేయ- శ్రీజ, కన్నడ హీరో నిఖిల్ గౌడ -రేవతి లుక్ పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు.


వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..

మెగా హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ!

ఆ ‘మెగా’ సినిమాలో సమంత వద్దనుకున్నారట

జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్!

ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>