MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-producing-5-films-now502a4583-6eef-43da-a46b-5bce2eca9ad3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-producing-5-films-now502a4583-6eef-43da-a46b-5bce2eca9ad3-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాక్ డౌన్ తరువాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు. ఆయన ప్రొడక్షన్ లో ప్రస్తుతం ఐదు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆ ఐదు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోవడం విశేషం. బుధవారం నాడు ఆయన సినిమాలు వివిధ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా గురించి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా కాలంగా దిల్ రాజు ఎదురుచూస్తున్నాడు. ఫైనలdil-raju;pawan;venkatesh;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;kalyan;pawan kalyan;venu;vikram;india;tollywood;cinema;producer;producer1;hero;letter;viswak sen;dil;f3;venu thottempudiవరుస సినిమాలతో బిజీగా వున్న దిల్ రాజు...వరుస సినిమాలతో బిజీగా వున్న దిల్ రాజు...dil-raju;pawan;venkatesh;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;kalyan;pawan kalyan;venu;vikram;india;tollywood;cinema;producer;producer1;hero;letter;viswak sen;dil;f3;venu thottempudiFri, 25 Dec 2020 17:10:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాక్ డౌన్ తరువాత నుంచి వరుసగా  సినిమాలు చేస్తూ  చాలా బిజీగా వున్నాడు. ఆయన ప్రొడక్షన్ లో ప్రస్తుతం ఐదు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆ ఐదు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోవడం విశేషం. బుధవారం నాడు ఆయన సినిమాలు వివిధ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి.

అందులో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా గురించి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా కాలంగా దిల్ రాజు ఎదురుచూస్తున్నాడు. ఫైనల్ గా ఆ అవకాశం దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

‘ఎఫ్3’ సినిమా షూటింగ్  కూడా బుధవారం నుండి స్టార్ట్ అయ్యింది. హీరో వెంకటేష్ తో కలిసి దిగిన ఫోటో ఈమధ్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలానే ఇటీవల నాగచైతన్య హీరోగా దర్శకుడు విక్రమ్ కుమార్ ‘థాంక్యూ’ సినిమాను మొదలుపెట్టాడు. ఇది కూడా దిల్ రాజు సినిమానే. ఇవి కాకుండా మరో రెండు చిన్న సినిమాలు దిల్ రాజు చేస్తున్నాడు. అందులో ఒకటి విశ్వక్ సేన్ ‘పాగల్’తో పాగల్ అనే సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ నాలుగు సినిమాలతో పాటు హుషారు ఫేమ్ దర్శకుడు హర్షతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఇలా ఒకేసారి ఐదు సినిమాలు నిర్మాణంలో ఉండడం అంటే మాములు విషయం కాదు. కరోనా కష్టకాలంలో కూడా దిల్ రాజు ఐదు సినిమాలను నిర్మిస్తున్నాడు. అందుకే ఆయన టాలీవుడ్ అగ్ర నిర్మాతగా దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>