MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-maruthi-movie-dropped984b4fd2-319f-4d80-ade0-15865294471e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-maruthi-movie-dropped984b4fd2-319f-4d80-ade0-15865294471e-415x250-IndiaHerald.jpgవరుస ఫ్లాప్ లలో ఉన్నా మాస్ రాజా మహారాజా మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు.. ఇప్పుడు అయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. ఒకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని క్రాక్ సినిమా కాగా, మరొకటి రమేష్ వర్మ దర్శకత్వంలోని ఖిలాడీ సినిమా ఒకటి.. ఇందులో క్రాక్ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉంది. శృతి హాసన్ కథానాయిక కాగా తమన్ పాటలు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి.. ముఖ్యంగా భూమి బద్దలు పాట యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది.. raviteja;ravi;gopichand;ram gopal varma;shruti;shruti haasan;aparna;maruti;raja;ramesh varma;ravi teja;sruthi;thaman s;cinema;youtube;you tube;director;hero;vegetable market;heroine;success;prati roju pandage;mass;krack;fidaaమాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?raviteja;ravi;gopichand;ram gopal varma;shruti;shruti haasan;aparna;maruti;raja;ramesh varma;ravi teja;sruthi;thaman s;cinema;youtube;you tube;director;hero;vegetable market;heroine;success;prati roju pandage;mass;krack;fidaaFri, 25 Dec 2020 11:15:00 GMTమాస్ రాజా మహారాజా మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు.. ఇప్పుడు అయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. ఒకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని క్రాక్ సినిమా కాగా, మరొకటి రమేష్ వర్మ దర్శకత్వంలోని ఖిలాడీ సినిమా ఒకటి.. ఇందులో క్రాక్ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉంది. శృతి హాసన్ కథానాయిక కాగా తమన్ పాటలు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి.. ముఖ్యంగా భూమి బద్దలు పాట యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది..

ఈ పాటలో ఆర్జీవీ హీరోయిన్ అపర్ణ ఐటెం సాంగ్ గర్ల్ గా చేయగా పాట బీట్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ పాట వల్లే సినిమా బజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా ని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈ సినిమా తర్వాత ఖిలాడీ సినిమా లో నటిస్తున్నాడు రవితేజ.. వీర లాంటి సినిమా చేసిన రమేష్ వర్మసినిమా తో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.. తనలోని డైరెక్టర్ ప్రతిభ ను చూసి రవితేజ మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తరువాత మారుతీ దర్శకత్వంలో రవితేజసినిమా చేయనున్నాడని వార్తలు హల్చల్ చేశాయి. కానీ ఉన్నట్టుండి వీరి ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు వార్తలొస్తున్నాయి. కారణాలు తెలియలేదు కానీ రవితేజ సినిమా నుండి తప్పుకున్నారని అంటున్నారు. మారుతి కూడ ఇదే కథను వేరొక హీరోకు వినిపించే ప్రయత్నాల్లో ఉన్నారని, మోస్ట్లీ ఆ హీరో గోపిచంద్ అయి ఉండొచ్చని చెబుతున్నారు. సినిమా అఫీషియల్ గా ప్రకటించబడలేదు కాబట్టి ఆగిపోయినట్టు అఫిషియల్ కన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. మొత్తానికి మారుతి, మాస్ మహారాజ్ కాంబినేషన్లో సినిమాను ఆశించిన ప్రేక్షకులకు ఒకింత నిరాశే మిగిలింది. మారుతీ భలే భలే మొగాడివోయ్, ప్రతి రోజు పండగే లాంటి సినిమా లతో మంచి సక్సెస్ లో ఉన్నాడు.. 


మహేష్ సర్కార్ వారి పాటలో అలాంటి ఎమోషన్ ఉంటుందట..?

జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్!

ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్..

అనుచరులతో పాటుగా కాషాయ ఖండువా కప్పుకున్న ప్రముఖ వ్యాపారవేత్త!

ఫ్యాన్స్‌కు ప్రభాస్ వీడియో సందేశం.. ఏమన్నాడంటే..

దిల్ రాజు గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..?

మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>