PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mallareddy-collegea5bcd8b2-b11d-47d1-9fcb-0f8f5e65d1e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mallareddy-collegea5bcd8b2-b11d-47d1-9fcb-0f8f5e65d1e9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కు 2018 లో బి ప్లస్ ప్లస్ గ్రేడ్ ను న్యాక్ కేటాయించింది. అత్యున్నత గ్రేడ్ సాధించేందుకు మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం తప్పుడు పత్రాలతో ప్రయత్నం చేసింది. సెల్ప్ స్టడీ రిపోర్టులో నకిలీ డాక్యుమెంట్లు జతచేసి పంపించగా, ఆ విషయాన్ని న్యాక్ అధికారులు గమనించారు. భెల్, యాష్, ఏయిర్ టెల్ కంపెనీలకు చెందిన నకిలీ లెటర్ హెడ్స్, స్టాంప్స్ తో మోసం చేశారని తేల్చారు. మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో చర్యలకు ఉపక్రమించారు. మల్లారెడ్mallareddy-college;yajamanya;india;bengaluru 1;letter;collegeమల్లారెడ్డి కాలేజీ కి గట్టి దెబ్బ...మల్లారెడ్డి కాలేజీ కి గట్టి దెబ్బ...mallareddy-college;yajamanya;india;bengaluru 1;letter;collegeFri, 25 Dec 2020 22:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కు 2018 లో బి ప్లస్ ప్లస్ గ్రేడ్ ను న్యాక్ కేటాయించింది. అత్యున్నత గ్రేడ్ సాధించేందుకు మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం తప్పుడు పత్రాలతో ప్రయత్నం చేసింది. సెల్ప్ స్టడీ రిపోర్టులో నకిలీ డాక్యుమెంట్లు జతచేసి పంపించగా, ఆ విషయాన్ని న్యాక్ అధికారులు గమనించారు. భెల్, యాష్, ఏయిర్ టెల్ కంపెనీలకు చెందిన నకిలీ లెటర్ హెడ్స్, స్టాంప్స్ తో మోసం చేశారని తేల్చారు. మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో చర్యలకు ఉపక్రమించారు. మల్లారెడ్డి కాలేజీ ఆప్ ఇంజనీరింగ్ పై ఐదు సంవత్సరాల నిషేధం విధిస్తూ అధికారిక వెబ్ సైట్ లో న్యాక్ పొందుపర్చింది.

మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో B++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది. అయితే ఇంకా మంచి గ్రేడ్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. సెల్ఫ్ స్టడీ రిపోర్ట్‌ పంపడంలో భాగంగా న్యాక్ బెంగళూరుకు నకిలీ పత్రాలను పంపించారు. అయితే, న్యాక్ కౌన్సిల్ వారు ఈ విషయాన్ని పసిగట్టారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ యాజమాన్యం చీటింగ్‌కు పాల్పడిందంటూ ఆ కాలేజీపై చర్యలకు ఉపక్రమించారు. అక్రిడేషన్ విషయంలో 5 సంవత్సరాల పాటు బ్యాన్ విధించారు. ఈ విషయాన్ని న్యాక్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.ఇక ఇలాంటి మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


తిరుపతి పీటముడి....తెగేదాకా లాగితే ?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>