PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఏపీలో విద్యా వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. విద్యా వ్యవస్థ మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జగన్ మాత్రం తాను చేయాల్సింది చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో నర్సింగ్, ఆయూష్ విభాగాలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులకు ఫీజు ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. 2020-21 నుంచి 2022-23 సంవత్సరాలకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. బీఎస్ys jagan;kumaar;anil music;jagan;andhra pradesh;2020;anil kumar singhalఏపీలో పారామెడికల్ చదువుతున్నారా...? ఇవిగో ఫీజులుఏపీలో పారామెడికల్ చదువుతున్నారా...? ఇవిగో ఫీజులుys jagan;kumaar;anil music;jagan;andhra pradesh;2020;anil kumar singhalThu, 24 Dec 2020 08:40:13 GMTజగన్ మాత్రం తాను చేయాల్సింది చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో నర్సింగ్, ఆయూష్ విభాగాలతో పాటు  వివిధ పారామెడికల్ కోర్సులకు ఫీజు ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. 2020-21 నుంచి 2022-23 సంవత్సరాలకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.

బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు- కన్వీనర్ కోటా: రూ. 18 వేలు, మేనేజ్మెంట్ కోటా, రూ. 80 వేలు అని స్పష్టం చేసింది. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు- కన్వీనర్ కోటా: రూ. 18 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 80 వేలు అని పేర్కొంది. ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సుకు- కన్వీనర్ కోటా: రూ. 83 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 1.49 లక్షలు అని పేర్కొంది. బీపీటీ కోర్సుకు- కన్వీనర్ కోటా: రూ. 18 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 80 వేలు అని పేర్కొంది. ఎంపీటీ కోర్సుకు- కన్వీనర్ కోటా: రూ. 94 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 1.60 లక్షలు అని పేర్కొంది.

బీహెచ్ఎంఎస్- కన్వీనర్ కోటా: రూ. 22 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 3 లక్షలు అని పేర్కొంది. బీఎస్సీ-ఎంఎల్టీ కోర్సు- కన్వీనర్ కోటా: రూ. 18 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 80 వేలు అని తెలిపింది. డీఎంఎల్టీ, పారామెడికల్ డిప్లమో కోర్సులు- కన్వీనర్ కోటా: రూ. 14 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 45 వేలు అని పేర్కొంది. జీఎన్ఎం కోర్సులు- కన్వీనర్ కోటా: రూ. 15,500, మేనేజ్మెంట్ కోటా: రూ. 72 వేలు గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.


5 నెలల గర్భవతి అయినా ....

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>