Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana54a47d2d-8439-4ecb-94d2-3c043857a477-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana54a47d2d-8439-4ecb-94d2-3c043857a477-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5 కంటెస్టంట్స్ లో ఒకరుగా అరియానా గ్లోరీ తన సత్తా చాటింది. హౌజ్ లోకి వెళ్లిన 19 మందిలో టాప్ 5గా నిలిచి అరియానా తన స్టామినా ప్రూవ్ చేసుకుంది. హౌజ్ లో ఆట కోసమే అందరికి టార్గెట్ అయిన అరియానా అయినా సరే తన ఫైటింగ్ స్పిరిట్ ని మాత్రం కోల్పోలేదు. అంతేకాదు టాప్ 5లో విన్నర్ అభిజిత్, టాప్ 3లో ఉన్న సోహెల్ తర్వాత సోషల్ మీడియా ఫాలోవర్స్ ను సంపాదించింది అరియానా.ariyana;abhijith;bigboss;media;winner;letter;winner1;fatherనాన్న ప్రేమని గెలిచిన అరియానా.. బిగ్ బాస్ వల్లే ఇదంతా..!నాన్న ప్రేమని గెలిచిన అరియానా.. బిగ్ బాస్ వల్లే ఇదంతా..!ariyana;abhijith;bigboss;media;winner;letter;winner1;fatherThu, 24 Dec 2020 23:24:39 GMTబిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5 కంటెస్టంట్స్ లో ఒకరుగా అరియానా గ్లోరీ తన సత్తా చాటింది. హౌజ్ లోకి వెళ్లిన 19 మందిలో టాప్ 5గా నిలిచి అరియానా తన స్టామినా ప్రూవ్ చేసుకుంది. హౌజ్ లో ఆట కోసమే అందరికి టార్గెట్ అయిన అరియానా అయినా సరే తన ఫైటింగ్ స్పిరిట్ ని మాత్రం కోల్పోలేదు. అంతేకాదు టాప్ 5లో విన్నర్ అభిజిత్, టాప్ 3లో ఉన్న సోహెల్ తర్వాత సోషల్ మీడియా ఫాలోవర్స్ ను సంపాదించింది అరియానా.

బిగ్ బాస్ హౌజ్ లో అరియానా ఆటకి టైటిల్ గెలవలేకపోయింది కాని ఆమె తండ్రి మనసు మాత్రం గెలిచింది. చిన్నప్పుడు ఎప్పుడో తన తండ్రి తమని విడిచి వెళ్లాడని చెప్పిన అరియానా బిగ్ బాస్ హౌజ్ లో ఆమె తన ఫ్యామిలీ గురించి బాధపడిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ వల్ల అరియానా.. ఆమె వల్ల ఆమె తండ్రి కూడా పాపులర్ అయ్యాడు. వెంటనే అరియానాని వెత్తుక్కుంటూ వచ్చాడు. చిన్నప్పుడు వదిలి వెళ్లిన తండ్రి తిరిగి వచ్చేసరికి అరియానా చాలా ఎమోషనల్ గా అతన్ని దగ్గరకు తీసుకుంది.

అంతేకాదు అరియానా తన తండ్రికి చిన్నపాటి సత్కారం కూడా చేసింది. వెళ్లిన మనిషి ఇన్నాళ్లు తమని పట్టించుకోకపొయినా అతను రాగానే కోపతాపాలు పక్కన పెట్టి తండ్రికి నమస్కరించి తన ప్రేమని చాటుకుంది అరియానా. ప్రస్తుతం అరియానా ఆమె తండ్రితో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

" style="height: 370px;">




రామ్ రెడ్.. ఇస్మార్ట్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ..!

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>