Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8db57f38-9a53-4d29-97bd-493c63b1bd74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8db57f38-9a53-4d29-97bd-493c63b1bd74-415x250-IndiaHerald.jpgకోవిడ్ కారణంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కుదేలయ్యింది. థియేటర్ పరిశ్రమ పూర్తిగా మూతబడింది. వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా హాళ్లు ఓపెన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా ఎక్కడో ఒక మూలన భయం ఉండనే ఉంది. హాళ్లు ఓపెన్ చేస్తే కనీసం ఖర్చులకైనా డబ్బులు వస్తాయా రావా అనే భయంలో థియేటర్ యాజమాన్యాలు ఉండగా థియేటర్లకు వెళితే ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో అనే ఆందోళనలో ప్రేక్షకులు ఉన్నారు. వెరసి పరిశ్రమకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా అనే అనుమానం ఇండస్ట్రీలోని అందరtollywood;chiranjeevi;sai dharam tej;teja;christmas;industries;cinema;cinema theater;film industry;industry;hero;nijam;solo bathuke so betterమేనల్లుడిమీదే ఆశలు పెట్టుకున్న చిరు ...ఏంటి ఆ కథ...!?మేనల్లుడిమీదే ఆశలు పెట్టుకున్న చిరు ...ఏంటి ఆ కథ...!?tollywood;chiranjeevi;sai dharam tej;teja;christmas;industries;cinema;cinema theater;film industry;industry;hero;nijam;solo bathuke so betterThu, 24 Dec 2020 13:00:00 GMTసినిమా ఇండస్ట్రీ మొత్తం కుదేలయ్యింది. థియేటర్ పరిశ్రమ పూర్తిగా మూతబడింది. వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా హాళ్లు ఓపెన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా ఎక్కడో ఒక మూలన భయం ఉండనే ఉంది. హాళ్లు ఓపెన్ చేస్తే కనీసం ఖర్చులకైనా డబ్బులు వస్తాయా రావా అనే భయంలో థియేటర్ యాజమాన్యాలు ఉండగా థియేటర్లకు వెళితే ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో అనే ఆందోళనలో ప్రేక్షకులు ఉన్నారు. వెరసి పరిశ్రమకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా అనే అనుమానం ఇండస్ట్రీలోని అందరిలోనూ ఉంది.లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమ పూర్తిగా మూతపడి..ఇటీవలే తిరిగి షూటింగ్‌లు జరుపుకుంటోంది. సుదీర్ఘ విరామం అనంతరం ఆ సినిమా విడుదలతో బాక్సాఫీసు సందడి కన్పించనుంది.

థియేటర్లు ఓపెన్ అయ్యి దాదాపు నెల అవుతున్నా కూడా పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో వెల వెల బోతున్నాయి. ఎట్టకేలకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను క్రిస్మస్ కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లకు అనుమతులు ఇచ్చారు. దానికి తోడు కరోనా స్ట్రెయిన్ కూడా భయపెడుతోంది. మరి సినిమాకు కలెక్షన్స్ ఎలా వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఒక ధైర్యం, నమ్మకం వస్తాయని, మిగిలిన వారు కూడ సినిమాలను విడుదలచేయడానికి ముందుకొస్తారని, థియేటర్లు సైతం పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయని ఆశపడుతున్నారు.

 అందుకే ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్ అనంతరం విడుదలవుతున్న తొలి సినిమా అవడంతో ఇండస్ట్రీకు చాలా ముఖ్యమని చిరు అన్నారు. ఈ సినిమాకు లభించే ఆదరణతో చిత్ర పరిశ్రమకు ఓ స్ఫూర్తి లభిస్తుందన్నారు. ప్రేక్షకులంతా బాధ్యతతో మాస్క్‌లు ధరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయాలని సూచించారు. నిజంగానే ఈ సినిమాకు భారీ  కలెక్షన్స్ నమోదు అయితే సంక్రాంతికి సినిమాలు డౌట్ లేకుండా విడుదల అవుతాయని  .... కాని కాస్త అటు ఇటు అయితే మాత్రం ఇప్పటికే కన్ఫర్మ్ అయిన సినిమాల్లో ఒకటి రెండు అయినా వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదు అంటున్నారు. తేజూ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ రాకుంటే ఖచ్చితంగా మరి కొన్నాళ్ల పాటు సినిమాల విడుదల వాయిదాలు వేసుకునే అవకాశం ఉందంటున్నారు మెగాస్టార్ .


రైతులతో కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఎంజీఆర్‌‌ గా అరవిందస్వామి కొత్త లుక్ చూశారా.. అదిరిపోయింది!

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>