PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెరాస పార్టీకి షాక్ ఇచ్చారు. తాజాగా బీజేపీ లో చేరిన ఖమ్మం కార్పోరేషన్ కు చెందిన కొందరు తెరాస నేతలు జాయిన్ అయ్యారు. కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్... మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పోరేషన్స్ కు చెందిన టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరనున్నారు అని ఆయన పేర్కొన్నారు. దుబ్బక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్ కు అహంకారం తగ్గలేదు అని మండిపడ్డారుbandi sanjay,kcr,trs,ts,bjp;kcr;lakshmi;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;district;police;media;collector;mandalam;nijam;lie;siddipet;mantra15 నిమిషాలు ఇవ్వండి... ఓల్డ్ సిటీలో దుమ్ము రేపుతా15 నిమిషాలు ఇవ్వండి... ఓల్డ్ సిటీలో దుమ్ము రేపుతాbandi sanjay,kcr,trs,ts,bjp;kcr;lakshmi;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;district;police;media;collector;mandalam;nijam;lie;siddipet;mantraThu, 24 Dec 2020 18:00:00 GMTబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెరాస పార్టీకి షాక్ ఇచ్చారు. తాజాగా బీజేపీ లో చేరిన ఖమ్మం కార్పోరేషన్ కు చెందిన కొందరు తెరాస నేతలు జాయిన్ అయ్యారు. కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్... మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పోరేషన్స్ కు చెందిన  టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరనున్నారు  అని ఆయన పేర్కొన్నారు. దుబ్బక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్ కు అహంకారం తగ్గలేదు అని మండిపడ్డారు

మేయర్ ఎన్నికను వెంటనే నిర్వహించాలి‌ అని డిమాండ్ చేసారు. టీఆర్ఎస్ లో చేరితే బీజేపీ  కార్పోరేటర్లకు 5కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తున్నారు అని ఆయన అన్నారు. టీఆర్ఎస్  కార్పోరేటర్లు బీజేపీలో చేరతామంటోన్నా.. మేమే చేర్చుకోవటంలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మమల్ని గెలికితే మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటాం  అని హెచ్చరించారు. పదవీ విరమణ చేసిన ఐపీఎస్ లతో మా నాయకులను ప్రభావితం  చేస్తున్నారు అని విమర్శలు చేసారు. గోమాతను కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటే మా కార్యకర్తలపై  కేసులు పెడుతున్నారు అని ఆయన అన్నారు.

అధికారం శాశ్వతం కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హెచ్చరించారు. కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి మండలంలో ఐదుగురు మైనర్  బాలికలపై ప్రధాన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల గురి చేస్తున్నాడు అని వ్యాఖ్యానించారు. దీనిని బయటకు రాకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారు అని, బీజేపీ ఆందోళనలు చేస్తే ఈరోజు వారికి వైద్య పరీక్షలు చేసి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు అని మండిపడ్డారు. మీడియా సమావేశంలోనే బాధితులతో మాట్లాడిన బండి సంజయ్ వారికి అండగా ఉంటామని చెప్పారు. ఇప్పటికయినా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. తెలంగాణ పోలీసులు నిజంగా హీరోలే ..15 నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే జల్లెడ పడుతారు అన్నారు. పాతబస్తీలో రోహింగ్యలు, పాకిస్తానిలను బయటకు తీస్తారు అని ఆయన అన్నారు.


బాదం ఆకులు దొరకలేదని రాజేంద్ర ప్రసాద్ "పెళ్లిపుస్తకం" షూటింగ్ ఆగిపోయింది అంటే నమ్ముతారా..?

కమలం నేతలకు.. పోలీసులకు మధ్య మాటల మంటలు..!

2022 నుంచి 10 జట్లతో ఐపీఎల్.. ఒలింపిక్స్‌లో టీ20కి బీసీసీఐ మద్దతు

సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>