Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-taj-latest-interview3037f709-6b73-4a09-89ae-107e5581848a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-taj-latest-interview3037f709-6b73-4a09-89ae-107e5581848a-415x250-IndiaHerald.jpgఎవరూ చేయలేని రిస్క్ కు ఎదురీదుతున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్. ఇన్ని రోజలుగా మూతపడ్డ సినిమా థియేటర్లను రీ ఓపెన్ చేసి అందులో తన సినిమాను రిలీజ్ చేయాలని ఒక అడుగు ముందుకేసాడు ఈ కుర్రహీరో. గత కొంత కాలంగా కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లన్నీ ఇప్పుడే తెరుచుకుంటున్నాయి. అందులోనూ జనాలు థియేటర్లలోకి వస్తారనే గట్టి నమ్మకం కూడా లేదు. అసలు అందులో సినిమా ఆడుతుందా లేదా అనే హోప్ కూడా లేదు. అలాంటిది సాయి ధరమ్ తేజ్ మాత్రం తన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంత రిస్క్ తీసుకsai dharam tej;jeevitha rajaseskhar;sai dharam tej;cinema;marriage;hero;jawaan;solo bathuke so betterఏడాది తర్వాతే నా పెళ్లి: సాయి ధరమ్ తేజ్ఏడాది తర్వాతే నా పెళ్లి: సాయి ధరమ్ తేజ్sai dharam tej;jeevitha rajaseskhar;sai dharam tej;cinema;marriage;hero;jawaan;solo bathuke so betterThu, 24 Dec 2020 13:04:38 GMTహీరో సాయి ధరమ్ తేజ్. ఇన్ని రోజలుగా మూతపడ్డ సినిమా థియేటర్లను రీ ఓపెన్ చేసి అందులో తన సినిమాను రిలీజ్ చేయాలని ఒక అడుగు ముందుకేసాడు ఈ కుర్రహీరో. గత కొంత కాలంగా కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లన్నీ ఇప్పుడే తెరుచుకుంటున్నాయి. అందులోనూ జనాలు థియేటర్లలోకి వస్తారనే గట్టి నమ్మకం  కూడా లేదు. అసలు అందులో సినిమా ఆడుతుందా లేదా అనే హోప్ కూడా లేదు. అలాంటిది సాయి ధరమ్ తేజ్ మాత్రం తన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంత రిస్క్ తీసుకున్న ఈ హీరోకు ఎలాంటి ప్రతిస్పందన లభిస్తుందో వేచి చూడాలి.
అయితే తన లైఫ్ గురించి కొన్ని ముచ్చట్లను ఈ జవాన్ తన అభిమానులతో పంచుకున్నారు. మరి అవేంటో చదివేసేయండి... నా సినిమా ద్వారా నేను భారీ మొత్తంలో సంపాదించాలనే ఆశైతే లేదు. థియేటర్లలోకి వచ్చే ప్రేక్షకుల ఆరోగ్యాన్ని కాపాడటమే అన్నింటికంటే ముఖ్యంగా. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులందరినీ భౌతిక దూరం పాటించేలా చేయడమే చాలా ఇంపార్టెంట్ అని ఈ యంగ్ హీరో తెలిపారు. అలాగే మన జీవితం మొత్తం మీద మనకు స్వేచ్ఛ చాలా తక్కువగా ఉంటుంది. చదువు, ఉద్యోగం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మన పేరెంట్స్ పైనే ఆధారపడి ఉంటుంది.

 పెళ్లి తర్వాత భాగస్వామి ఆలోచనలకు అనుగుణంగా ఉండాలి. అందుకే మన స్వేచ్ఛ.. మన సంతోషం మన చేతుల్లోనే ఉంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించామాం. ఖచ్చితంగా ఇది అందిరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాము.  అయితే నిజ జీవితంలో మాత్రం పెళ్లికి దూరంగా ఉండలేము. ఎందుకంటే మనం పెళ్లిని వద్దనుకున్నా మన పేరెంట్స్ పెళ్లి వద్దనుకోరుగా.. కేవలం మన చేతిలో ఉండేది పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేయడం మాత్రమేనంటూ సాయి ధరమ్ తేజ్ నవ్వారు. అలాగే లాక్ డౌన్ కారణంగా నేను నా పెళ్లిని ఒక సంవత్సరం పాటు వాయిదా వేశాను. ఆ టైం అయిపోయాక ఆలోచించాలి నా పెళ్లి గురించంటూ సాయి ధరమ్ తేజ్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.


రైతులతో కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఎంజీఆర్‌‌ గా అరవిందస్వామి కొత్త లుక్ చూశారా.. అదిరిపోయింది!

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>