MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-latest-record-in-ala-vaikunthapurama1a592c4-1fb8-48f8-b909-dfae05176e22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-latest-record-in-ala-vaikunthapurama1a592c4-1fb8-48f8-b909-dfae05176e22-415x250-IndiaHerald.jpgఅల వైకుంఠపురంలో రిలీజై ఏడాది అవుతున్నా రికార్డులు మాత్రం ఆగడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ వ్యూవ్స్ తీసుకొచ్చిన సామజవరగమన.. రాములో రాముల.. బుట్టబొమ్మ పాటలు ఎన్నో రికార్డులు తీసుకొచ్చాయి. ఈ వెల్లువ కొనసాగుతూనే వుంది. తమన్‌ మ్యూజిక్‌ అందించిన అల వైకుంఠపురంలో అమోజాన్‌.. జియో సావరిన్‌లో టాప్ ఆల్బమ్‌గా నిలిచింది . the latest record in ala vaikunthapuram;view;allu arjun;geetha;ramu;srinivas;trivikram srinivas;korea, south;cinema;sangeetha;ala venkatapuram lo;media;blockbuster hit;jio;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramloఅల వైకుంఠపురములో సరికొత్త రికార్డ్..!అల వైకుంఠపురములో సరికొత్త రికార్డ్..!the latest record in ala vaikunthapuram;view;allu arjun;geetha;ramu;srinivas;trivikram srinivas;korea, south;cinema;sangeetha;ala venkatapuram lo;media;blockbuster hit;jio;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramloThu, 24 Dec 2020 16:06:40 GMTఅల వైకుంఠపురంలో రిలీజై ఏడాది అవుతున్నా  రికార్డులు మాత్రం ఆగడం లేదు. తక్కువ సమయంలో  ఎక్కువ వ్యూవ్స్ తీసుకొచ్చిన సామజవరగమన.. రాములో రాముల.. బుట్టబొమ్మ పాటలు  ఎన్నో రికార్డులు తీసుకొచ్చాయి. ఈ వెల్లువ కొనసాగుతూనే వుంది. తమన్‌ మ్యూజిక్‌ అందించిన అల వైకుంఠపురంలో అమోజాన్‌.. జియో సావరిన్‌లో టాప్ ఆల్బమ్‌గా నిలిచింది .

అల వైకుంఠపురంకు బిగ్గెస్ట్‌ ఎసెట్‌గా నిలిచిన ఆల్బమ్ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. అమోజాన్‌ ప్రైమ్‌ మ్యూజిక్‌లో అత్యధికంగా స్ట్రీమ్‌ చేయబడిన తెలుగు ఆల్బమ్‌గా నిలిచింది. అలాగే.. జియో సావరిన్‌లో ఈ ఆల్బమ్  ఏకంగా 178.7 మిలియన్ స్ట్రీమింగ్స్ తో సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పినట్టు  తమన్‌ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. 50 మిలియన్‌ స్ట్రీమింగ్‌తో బుట్టబొమ్మ టాప్‌ సాంగ్‌గా నిలిచింది.

జియో సావరిన్‌ టాప్‌ సాంగ్స్ లిస్ట్‌లో మొదటి మూడు స్థానాలు అల వైకుంఠపురం కైవసం చేసుకుంది. బుట్టబొమ్మ.. సామజవరగమన.. రాములో రాముల సాంగ్స్ టాప్‌ ప్లేస్‌ ఆక్రమించాయి. నాలుగో స్థానాన్ని 30 రోజుల్లోప్రేమించడం ఎలా' సినిమాలోని 'నీలి నీలి ఆకాశం' కు దక్కింది.

ఇక ఓవరాల్‌ ఆల్బమ్‌గా తీసుకుంటే.. జియో సావరిన్‌లో 178.7 మిలియన్‌ స్ట్రీమింగ్‌తో అల వైకుంఠపురంలో టాప్‌గా నిలిస్తే.. రెండో ప్లేస్‌ ఆక్రమించిన సరిలేరునీకెవ్వరు పాటలను  73.3 మిలియన్ మంది విన్నారు.  మొదటి రెండు స్థానాలు మద్య గ్యాప్‌ సగంకు పైగా వుండడం విశేషం.

ఇంకొన్ని రోజులు ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో”కి ఏడాది పూర్తయిపోతుంది. ఈ సంవత్సరం కావస్తున్నా సరే ఈ సినిమా హవా మాత్రం ఇప్పటికీ ఏదొక కేటగిరీలో కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అయితే ఈ సినిమా కు బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచిన సంగీతం ఎన్నో వండర్స్ నమోదు చేసింది.




థియేటర్లలో ఎంజాయ్ చేద్దాం డ్యూడ్ .. పోయేదే ముంది మహా అయితే అందరితో కలిసి కాసేపు నవ్వుకోవచ్చు: ప్రభాస్

దుమారం రేపుతున్న ఏపీ మంత్రి వ్యాఖ్యలు

2021లో మామూలుగా ఉండదంటున్న దిల్‌రాజు.. విషయమేంటంటే..

కోవిడ్ సెకండ్ వేప్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ మంత్రి ఆళ్ల నాని

కత్తిపోట్లు ఆగవా...? పవన్ సంచలన వ్యాఖ్యలు

ఈ చేపలు తింటే మెదడు వాపు వస్తుందట.. తస్మాత్ జాగ్రత్త..?

సాయిపల్లవి ఆ యాడ్‌లో అందుకే నటించలేదట..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>