PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay484ff24e-c1d9-4b9d-8725-7da00a0f835c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay484ff24e-c1d9-4b9d-8725-7da00a0f835c-415x250-IndiaHerald.jpgతెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. అదే పనిగా టిఆర్ఎస్ ను విమర్శిస్తూ, ఆ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. టిఆర్ఎస్ వ్యతిరేక అంశాలను ఆయన తెర పైకి తీసుకు వస్తూ, టిఆర్ఎస్ ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ పాతబస్తీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థానీయులు బయటకు రావాలంటే ఏం చేయాలి అనే విషయంపై టిఆర్ఎస్ ప్రభుత్వానికి బోధ చేశారు. " తెలంగాణ పోలీసులు నిజంగా హీరోలే... పదిహేనbandi sanjay bjp trs old city;auto;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;bodha;police;letter;nijam;siddipet;dookudu;partyపదిహేను నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే....బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ?పదిహేను నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే....బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ?bandi sanjay bjp trs old city;auto;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;bodha;police;letter;nijam;siddipet;dookudu;partyThu, 24 Dec 2020 17:44:34 GMTతెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. అదే పనిగా టిఆర్ఎస్ ను విమర్శిస్తూ, ఆ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. టిఆర్ఎస్ వ్యతిరేక అంశాలను ఆయన తెర పైకి తీసుకు వస్తూ, టిఆర్ఎస్ ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ పాతబస్తీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థానీయులు బయటకు రావాలంటే ఏం చేయాలి అనే విషయంపై టిఆర్ఎస్ ప్రభుత్వానికి బోధ చేశారు. 




" తెలంగాణ పోలీసులు నిజంగా హీరోలే... పదిహేను నిమిషాలు ఓల్డ్ సిటీ ని అప్పగిస్తే జల్లెడ పడతారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీ లను బయటకు తీస్తారు. దమ్ముంటే ఓల్డ్ సిటీ ని పోలీసులకు అప్పగించండి అంటూ సంజయ్ సంచలన విమర్శలు చేశారు. ఖమ్మం, వరంగల్ ,సిద్దిపేట కార్పొరేషన్ కు చెందిన టిఆర్ఎస్ నాయకులు బిజెపిలో చేరబోతున్నారని, దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడినా, కెసిఆర్ అహంకారం ఏమాత్రం తగ్గలేదని విమర్శించారు. తక్షణమే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక వెంటనే నిర్వహించాలని సంజయ్ డిమాండ్ చేశారు.



 టిఆర్ఎస్ , బిజెపి కార్పొరేటర్లు ఒక్కొక్కరికి ఐదు కోట్లు చొప్పున ఆఫర్లు ప్రకటిస్తున్నారని, కొంత మంది టిఆర్ఎస్ కార్పొరేటర్లు బిజేపి లో చేరేందుకు వస్తున్న మేము చేర్చుకోవడం లేదని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ మమ్మల్ని కనుక గెలికితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపిలో చేర్చుకుంటామన్నారు. పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారులతో తమ నాయకులను ప్రభావితం చేస్తున్నారంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై బండి సంజయ్ మండిపడ్డారు.







సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>