PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/acham-naidu-tweet-about-ap-govtd1ecbf0f-b66a-42d5-af25-768238d6f5ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/acham-naidu-tweet-about-ap-govtd1ecbf0f-b66a-42d5-af25-768238d6f5ac-415x250-IndiaHerald.jpgఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయని గత కొంతకాలంగా రాజకీయవర్గాలు అంటున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది నేతలకు అదేవిధంగా మాజీ మంత్రి అచ్చం నాయుడు పడటం లేదు అనేది కొంతమంది చెబుతున్న మాట. ఇది ఎంతవరకు నిజం ఏంటనే దానిపై స్పష్టత లేదుగాని ఆయన వైఖరిపై మాత్రం చాలా మంది పార్టీ నేతలు ఇప్పుడు అసహనంగా ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీకి అచ్చం నాయుడు కుటుంబం ముందు నుంచి కూడా అండగా ఉంటూ వచ్చింది ఈ కారణంతో చంద్రబాబు నాయుడు కూడా కుటుంబానికి ఎక్కacham naidu;ashok;telugu desam party;telugu;smart phone;mla;minister;partyఅచ్చెన్న దెబ్బ... ఎమ్మెల్యే అవుట్అచ్చెన్న దెబ్బ... ఎమ్మెల్యే అవుట్acham naidu;ashok;telugu desam party;telugu;smart phone;mla;minister;partyThu, 24 Dec 2020 20:20:00 GMTమంత్రి అచ్చం నాయుడు పడటం లేదు అనేది కొంతమంది చెబుతున్న మాట. ఇది ఎంతవరకు నిజం ఏంటనే దానిపై స్పష్టత లేదుగాని ఆయన వైఖరిపై మాత్రం చాలా మంది పార్టీ నేతలు ఇప్పుడు అసహనంగా ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీకి అచ్చం నాయుడు కుటుంబం ముందు నుంచి కూడా అండగా ఉంటూ వచ్చింది

ఈ కారణంతో చంద్రబాబు నాయుడు కూడా కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ ఆయన మాత్రం కొన్ని కొన్ని వర్గాలను మాత్రమే తమ వద్దకు ఆహ్వానించడంతో చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నట్టుఆ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. కనీసం ఆయన నియోజకవర్గంలో కూడా పార్టీని ముందుకు తీసుకు వెళ్లలేని స్థితిలో ఆయన ఉన్నారని అంటున్నారు. ఇక వర్గ విభేదాల కారణంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెందాళం అశోక్ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఈ సమాచారం కూడా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళింది అని ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. అన్ని అవకాశాలు కల్పిస్తానని ఎలాంటి ఇబ్బందులు కూడా పడవద్దని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని అంటున్నారు. మరి ఈ రాజకీయం ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితులు మాత్రం తెలుగుదేశం పార్టీలో కాస్త ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మారతారా లేదా అనేది చూడాలి. ఇక వర్గ విభేదాలు విషయంలో ఆయన దృష్టి పెట్టకపోవడంతో చాలామంది నేతలు పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు.


బాబు సీనియర్లను వదిలించుకుంటే బెస్ట్

తెలంగాణ బీజేపీలో రాములమ్మకు కీలక బాధ్యతలు.. నమ్మకం నిలబెట్టుకుంటారా..?

ప్రియాంక చోప్రాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం

ఆ రాష్ట్రము లో కర్ఫ్యూ లేదు నిర్ణయం వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

షాకింగ్ : నిమ్మగడ్డ...జగన్ రాజీ...?

బ్యాంకుల ముందు చెత్త కుప్పలు వేసిన ప్రజలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..?

జగిత్యాలలో ఇద్దరికి పాజిటివ్ ! పాత వైరసా.. కొత్తదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>