MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja-daughter963e327a-b335-4041-8fde-4ba1e4408b25-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja-daughter963e327a-b335-4041-8fde-4ba1e4408b25-415x250-IndiaHerald.jpgఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఒక మామూలు వ్యక్తి మాత్రమే. కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ భార్యకి సాధారణ భర్తలా, పిల్లలకి సాధారణ తండ్రిలా వ్యవహరిస్తుంటారు. అందరిలానే కుటుంబంతో గడుపుతుంటారు.ravi teja daughter;chiranjeevi;ravi;anil music;anil ravipudi;kalyani;raja;ravi anchor;ravi teja;tara;teja;media;wife;hero;raja the great;massరవి తేజ కూతురు ఎలా ఉందో చూడండి..భార్య పిల్లలతో రవి తేజ ఎంత హ్యాపీ గా ఉన్నాడో..!!రవి తేజ కూతురు ఎలా ఉందో చూడండి..భార్య పిల్లలతో రవి తేజ ఎంత హ్యాపీ గా ఉన్నాడో..!!ravi teja daughter;chiranjeevi;ravi;anil music;anil ravipudi;kalyani;raja;ravi anchor;ravi teja;tara;teja;media;wife;hero;raja the great;massThu, 24 Dec 2020 19:00:00 GMTహీరో అయినా సరే ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఒక మామూలు వ్యక్తి మాత్రమే. కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ భార్యకి సాధారణ భర్తలా, పిల్లలకి సాధారణ తండ్రిలా వ్యవహరిస్తుంటారు. అందరిలానే కుటుంబంతో గడుపుతుంటారు. చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం లో-ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తుంటారు. ఇన్ ఫాక్ట్ కాంట్రవర్శీలకి కూడా దూరంగా ఉంటారు. అలాంటి వారిలో రవితేజ ఒకరు. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా, స్టార్ హీరోగా, మాస్ మహారాజ్ గా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి రవితేజ. మెగాస్టార్ ఇన్స్పిరేషన్ తో స్వయంకృష్టితో ఎదిగిన రవితేజ ఫ్యామిలీ విషయంలో మాత్రం చాలా హుందాగా వ్యవహరిస్తారు.


రవితేజ భార్య, పిల్లలు ఎవరు, ఏం చేస్తారు, ఎలా ఉంటారు అనే విషయాలు చాలా మందికి తెలియవు. రవితేజ కూడా ఈ విషయంలో గోప్యంగా ఉంటారు. అయితే మొన్నటివరకూ బయట ప్రపంచానికి తెలియకుండా తమ ఫ్యామిలీ ఫోటోలను గోప్యంగా ఉంచిన రవితేజ, సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేశారు. అభిమానులు ఆ ఫోటోలు చూసి సంతోషం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ లో సమయంలో కూడా ఆయన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఎక్కువగా రవితేజ పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. రవితేజ భార్య కళ్యాణి మాత్రం ఎక్కువగా బయటకి కనిపించరు. రవితేజ కూతురు పేరు మోక్షద, కొడుకు పేరు మహాధన్. మోక్షద చదువులోనే కాకుండా ఫోటోగ్రఫీలో కూడా తన ప్రతిభ చూపిస్తుంది. ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇక రవితేజ కొడుకు, మహాధన్ ఇప్పటికే అనిల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమాలో యంగ్ రవితేజగా నటించిన విషయం తెలిసిందే. రవితేజ ఇప్పటికీ అమ్మా, నాన్నలతోనే కలిసి ఉంటున్నారు. రవితేజకి సినిమాలు మొదటి ప్రపంచం అయితే, కుటుంబం రెండో ప్రపంచం. షూటింగ్ లేకపోతే ఇంట్లో ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతారు.




కొత్త కరోనా లక్షణాలు ఇవే.. అందరూ తప్పక తెలుసుకోండి..?

కుప్ప కూలనున్న జాక్ మా సామ్రాజ్యం.. ఒక్క మాటే దెబ్బేసిందా..?

రెండు మిత్రపక్షాల మద్య ఫైట్..తప్పేలాలేదే !!

మూడు రాజధానులకు ఉన్న అభ్యంతరాలు తొలిగిపోతున్నాయా..?

శీతాకాలంలో శరీరానికి నీరు ఎంత అవసరమో మీకు తెలుసా?

తలైవి చిత్రం లో అరవింద్ స్వామి ఆకట్టుకుంటాడా...!

ప్రారంభమైన సుప్రీం హీరో సుకుమార్ సినిమా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>