MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam671ad2f3-b6a3-4793-bc1d-9c482c2e52a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam671ad2f3-b6a3-4793-bc1d-9c482c2e52a5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో నటించిన సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ మూవీతో ఆశించినంత సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగులో ఆశించిన రేంజ్ ఫలితం అయితే అందుకోనప్పటికీ నార్త్ లో మాత్రం భారీ సక్సెస్ ని అందుకుంది. radheshyam;prabhas;prabhas;bhagyashree;pooja hegde;geetha;gopika;krishna;krishnam raju;priyadarshi;sujeeth;cinema;sangeetha;telugu;january;saaho;february;heroine;success;yuva;shradda kapoor;romantic;v;gopikrishna movies'రాధేశ్యామ్' మరింత ఆలస్యం కానుందా .....??'రాధేశ్యామ్' మరింత ఆలస్యం కానుందా .....??radheshyam;prabhas;prabhas;bhagyashree;pooja hegde;geetha;gopika;krishna;krishnam raju;priyadarshi;sujeeth;cinema;sangeetha;telugu;january;saaho;february;heroine;success;yuva;shradda kapoor;romantic;v;gopikrishna moviesThu, 24 Dec 2020 23:18:09 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో నటించిన సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ మూవీతో ఆశించినంత సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగులో ఆశించిన రేంజ్ ఫలితం అయితే అందుకోనప్పటికీ నార్త్ లో మాత్రం భారీ సక్సెస్ ని అందుకుంది.

దానితో ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ తో ఎలాగైనా సరే భారీ సక్సెస్ అందుకోవాలని ప్రభాస్ ఎంతో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ కం సంస్థలు కలిసి ఎంతో భారీ లెవల్లో నిర్మిస్తున్న రాధేశ్యామ్ మూవీలో భాగ్యశ్రీ, కృష్ణంరాజు, షా షా ఛత్రి, ప్రియదర్శి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు పలు ఇతర భారతీయ భాషల్లో కూడా ఎంతో భారీ లెవల్లో తెరకెక్కుతోంది ఈ సినిమా.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. వాస్తవానికి ఈ సినిమా యొక్క లాస్ట్ షెడ్యూల్ ఈ పాటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల అది జనవరి ఆఖరి వారానికి వాయిదా పడినట్లు చెబుతున్నారు. ఈ లోపు సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అలానే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ యూనిట్ ప్రారంభించిందట. అందుతున్న సమాచారం బట్టి పక్కాగా ఫిబ్రవరి మొదటి వారం కల్లా రాధేశ్యామ్ షూటింగ్ పూర్తవుతుందని అలానే ఏప్రిల్ రెండో వారంలో సినిమా పక్కాగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని అంటున్నారు......!!




రామ్ రెడ్.. ఇస్మార్ట్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ..!

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>