MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-had-explained-why-she-did-not-worked-in-an-advertisement08b5ec03-b22f-4f79-9b43-3f781a5cf771-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-had-explained-why-she-did-not-worked-in-an-advertisement08b5ec03-b22f-4f79-9b43-3f781a5cf771-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... తమిళ స్టార్ హీరో ధనుష్, సాయి పల్లవి జంటగా కలిసి నటించిన సినిమా "మారి2". ఈ సినిమాలోని "రౌడీ బేబీ" పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు. యు ట్యూబ్ లో ఇండియా వైడ్ గా రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టి రికార్డుల వర్షం కురిపించింది. ఈ పాట అంత పెద్ద హిట్‌ అవ్వడానికి కారణం ఎవరు? సోషల్‌ మీడియాలో ఈ చర్చ చాలా రోజుల నుంచి నడుస్తోంది. అయితే దానికి సమాధానం చెప్పడం ఎవరి తరమూ కాదు. ఎందుకంటే అందరూ కలసి పని చేస్తేనే ఆ పాట అంత పెద్ద హిట్‌ అయ్యింది. ఎవరsai-pallavi;view;dhanush;varsha;india;cinema;tamil;interview;hero;letter;posters;sai pallaviరౌడీ బేబీ పోస్టర్ పై స్పందించిన సాయి పల్లవి...రౌడీ బేబీ పోస్టర్ పై స్పందించిన సాయి పల్లవి...sai-pallavi;view;dhanush;varsha;india;cinema;tamil;interview;hero;letter;posters;sai pallaviThu, 24 Dec 2020 22:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... తమిళ స్టార్ హీరో ధనుష్, సాయి పల్లవి జంటగా కలిసి నటించిన సినిమా "మారి2". ఈ సినిమాలోని "రౌడీ బేబీ" పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు. యు ట్యూబ్ లో ఇండియా వైడ్ గా రికార్డు స్థాయిలో  వ్యూస్ రాబట్టి రికార్డుల వర్షం కురిపించింది. ఈ పాట అంత పెద్ద హిట్‌ అవ్వడానికి కారణం ఎవరు? సోషల్‌ మీడియాలో ఈ చర్చ చాలా రోజుల నుంచి నడుస్తోంది.

అయితే దానికి సమాధానం చెప్పడం ఎవరి తరమూ కాదు. ఎందుకంటే అందరూ కలసి పని చేస్తేనే ఆ పాట అంత పెద్ద  హిట్‌ అయ్యింది. ఎవరి అభిమానులు వారికి సపోర్టు చేస్తారు. అయితే ఇదంతా మొదలైంది మాత్రం పాట 100 కోట్ల వ్యూస్‌ డీపీ రిలీజ్‌ అయినప్పుడే. చిత్రబృందం రిలీజ్‌ చేసిన డీపీలో సాయిపల్లవి పేరు లేకపోవడంతో ‘ఇదేంటి హీరోయిన్‌ ప్రస్తావన’ లేకుండా డీపీనా అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. కొన్ని రోజులపాటు ‘WhereisSaipallavi’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో హల్చల్ చేసింది.‘రౌడీ బేబీ’ డీపీ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఈ విధంగా మాట్లాడింది.

అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంలో ధనుష్‌ అండ్‌ టీమ్‌ను సపోర్టు కూడా చేసింది. ‘‘చిత్ర నిర్మాణ సంస్థ షేర్‌ చేసిన డీపీ ఫ్యాన్‌ మేడ్‌’ అంటూ లైట్‌ తీసుకుంది. అంతేకాదు పాట వంద కోట్ల వ్యూస్‌ విషయాన్ని ధనుష్‌ తనకు ఫోన్‌ చేసి చెప్పాడని, మేం ఆ మూమెంట్‌ను ఎంతో ఎంజాయ్‌ చేశామని కూడా చెప్పింది. అయితే ఆ డీపీ ఫ్యాన్‌మేడ్‌ కాదనే చూస్తేనే అర్థమవుతోంది. ఇక సాయిపల్లివి ఎందుకు అలా చెప్పింది అనేది ఆమెకే తెలియాలి.

ధనుష్‌ లాంటి పెద్ద హీరోతో ఎందుకు ఇబ్బంది అనుకుందో, లేక ఈ వివాదం ఇక్కడితో ఆపేద్దాం అనుకుందో ఏమో అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. మామూలుగా అయితే ఇలాంటి విషయాల్ని హీరోయిన్లు వదిలేసినా, వాళ్ల అభిమానులు మాత్రం వదిలేయరు. ఈ విషయం సాయి పల్లవి లైట్ తీసుకున్న కాని ఆమె అభిమానులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు..అందుకే చాలా హర్ట్ అయ్యారు..


కొత్త స్ట్రెయిన్...వాహకులు వారే...కుప్పకూలడం ఖాయం...?

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>