Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabas3c6b16cb-ffb9-46dd-92ae-07996c9ecc57-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabas3c6b16cb-ffb9-46dd-92ae-07996c9ecc57-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలుగా మూతపడ్డ థియేటర్లు తిరిగి రీ ఓపెన్ అయ్యి జనాలతో సందడి చేయడానికి సంసిద్ధమవుతున్నాయి. దాదాపు 9 నెలలు పాటు బిగ్ స్క్రీన్ పై సినిమా సందడి లేదు. దీంతో థియేలర్లన్నీ వెలవెలబోయాయి. అందుకే పాత రోజులను తిరిగి పొందేందుకు సిద్ధమవుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ థియేటర్లు తిరిగి తెరచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. కాని కరోనా కారణంగా పprabas;chiranjeevi;prabhas;krishnam raju;sai dharam tej;christmas;cinema;media;twitter;film industry;industry;hero;central government;maha;solo bathuke so betterథియేటర్లలో ఎంజాయ్ చేద్దాం డ్యూడ్ .. పోయేదే ముంది మహా అయితే అందరితో కలిసి కాసేపు నవ్వుకోవచ్చు: ప్రభాస్థియేటర్లలో ఎంజాయ్ చేద్దాం డ్యూడ్ .. పోయేదే ముంది మహా అయితే అందరితో కలిసి కాసేపు నవ్వుకోవచ్చు: ప్రభాస్prabas;chiranjeevi;prabhas;krishnam raju;sai dharam tej;christmas;cinema;media;twitter;film industry;industry;hero;central government;maha;solo bathuke so betterThu, 24 Dec 2020 16:12:53 GMTకరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలుగా మూతపడ్డ థియేటర్లు తిరిగి రీ ఓపెన్ అయ్యి జనాలతో సందడి చేయడానికి సంసిద్ధమవుతున్నాయి. దాదాపు 9 నెలలు పాటు బిగ్ స్క్రీన్ పై సినిమా సందడి లేదు. దీంతో థియేలర్లన్నీ వెలవెలబోయాయి. అందుకే పాత రోజులను తిరిగి పొందేందుకు సిద్ధమవుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ థియేటర్లు తిరిగి తెరచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. కాని కరోనా కారణంగా ప్రజలు థియేటర్లలకు వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. అందులోనూ ఇన్ని రోజులుగా మూతపడ్డ థియేటర్లలోకి ప్రజలు రావడం కష్టమేనని భావిస్తోంది సినీ ఇండస్ట్రీ.

అందుకే స్టార్స్ థియేటర్లలో తమ మూవీస్ ను రిలీజ్ చేయాలంటే జంకుతున్నారు. ఇన్నాళ్లైతే ప్రముఖ ఓటీటీ వేధికగా చాలా సినిమాలను రిలీజ్ చేశారు. అందులో క్లిక్ మనిపించుకున్నవి అయితే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అందుకే బిగ్ స్క్రీన్ పై సినిమాలను రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తోంది ఇండస్ట్రీ. అయితే ప్రజలు కరోనాను దృష్టిలో ఉంచుకుని థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేస్తారా లేదా అనే దానిపైనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం ఒకడుగు ముందుకేసి తన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. క్రిస్మస్ వేడుక సందర్భంగా 25 న రిలీజ్ చేయడానికి పూర్తి ఏర్పాట్లను చేసుకున్నారు ఆ చిత్ర యూనిట్.

దీనిపై సాయి ధరమ్ తేజ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే.. సినిమా కలెక్షన్లు ముఖ్యం కాదు.. ప్రేక్షకుల ఆరోగ్యమే ముఖ్యమైనదంటూ చెప్పుకొచ్చారు ఆ హీరో.. అయితే ఇదే విషయమై తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా థియేటర్ల రీపెనింగ్ పై స్పందించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ థియేటర్లలోకి వెళ్లి సినిమాను జనాలందరూ చూడాలని ప్రభాస్ తెలిపారు. మీ రాకతో థియేటర్లన్నీ కలకలలాడాలని ప్రభాస్ కోరారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ‘మన సినిమాను బిగ్ స్క్రీన్ లో ఎక్స్ పీరియన్స్ చేద్దాం’ అంటూ ప్రభాస్ అభిమానులను పిలుపునిచ్చారు. అలాగే మెగా స్టార్ చిరంజీవి కూడా రేపు రిలీజ్ కాబోతున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు సోషల్ మీడియా వేధికగా శుభాకాంక్షలు తెలిపారు.

" style="height: 531px;">




దుమారం రేపుతున్న ఏపీ మంత్రి వ్యాఖ్యలు

2021లో మామూలుగా ఉండదంటున్న దిల్‌రాజు.. విషయమేంటంటే..

కోవిడ్ సెకండ్ వేప్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ మంత్రి ఆళ్ల నాని

కత్తిపోట్లు ఆగవా...? పవన్ సంచలన వ్యాఖ్యలు

ఈ చేపలు తింటే మెదడు వాపు వస్తుందట.. తస్మాత్ జాగ్రత్త..?

సాయిపల్లవి ఆ యాడ్‌లో అందుకే నటించలేదట..!

అనుకున్నదే జరిగింది.. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఫిక్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>