HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mask0857d232-c48c-484d-aadf-34b9a0170dcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mask0857d232-c48c-484d-aadf-34b9a0170dcc-415x250-IndiaHerald.jpgకేశాలు స్త్రీ యొక్క అందాన్ని పెంచడం తో పాటు ఆమె వ్యక్తిత్వాన్ని కూడా సూచిస్తాయి కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడైంది. కేశాలు పొడవుగా పెరగాలన్నా, దృఢంగా మారాలన్నా ఏవేవో పద్ధతులు పాటిస్తూ ఉంటాము.అయితే మన జుట్టుకి మనం వేసే హెయిర్ మాస్క్ లు మంచివా కావా అనేది మాత్రం ఆలోచించము. అయితే ఈ జుట్టు కొంతమందికి బ్రౌన్ కలర్ లోనూ, మరికొంతమందికి నల్లగాను, ఇంకొంతమందికి ఒంపులు తిరిగి ఉంటుంది.mask;apple;east;egg;oil;letter;stree;european union;custard appleఏ జుట్టుకు ఏ మాస్క్ పెట్టాలో మీకు తెలుసా?ఏ జుట్టుకు ఏ మాస్క్ పెట్టాలో మీకు తెలుసా?mask;apple;east;egg;oil;letter;stree;european union;custard appleThu, 24 Dec 2020 16:40:00 GMTకేశాలు స్త్రీ యొక్క అందాన్ని పెంచడం తో పాటు ఆమె వ్యక్తిత్వాన్ని కూడా సూచిస్తాయి కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడైంది. కేశాలు పొడవుగా పెరగాలన్నా, దృఢంగా మారాలన్నా ఏవేవో పద్ధతులు పాటిస్తూ ఉంటాము.అయితే మన జుట్టుకి మనం వేసే హెయిర్ మాస్క్ లు మంచివా కావా అనేది మాత్రం ఆలోచించము. అయితే ఈ జుట్టు కొంతమందికి బ్రౌన్ కలర్ లోనూ, మరికొంతమందికి నల్లగాను, ఇంకొంతమందికి ఒంపులు తిరిగి ఉంటుంది.అన్నిరకాల జుట్టు కు ఓకే హెయిర్ మాస్క్ వేయడం సరికాదు. అయితే ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 హెయిర్ మాస్క్ ఉపయోగించే ముందు మన జుట్టు కి హెయిర్ మాస్క్ ఎందుకు వేయాలి అనే అంశం ఇక్కడ చర్చించుకుందాం. హెయిర్ మాస్క్ వేయడం వల్ల జుట్టు నిర్జీవం కాకుండా అవుతుంది. దృఢంగా మారడంతో పాటు జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. అంతేకాకుండా జుట్టు పెరగడం తో పాటు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.ఇప్పుడు ఏ జుట్టుకు ఎలాంటి హెయిర్ మాస్క్ వేస్తే ఫలితం ఉంటుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


మొదటగా పొడి జుట్టు కోసం జుట్టుకు సరిపడా నంతా పెరుగు తీసుకొని,అందులో కొద్దిగా అలోవెరా జెల్ తో పాటు ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి మిశ్రమంలా చేయాలి. ఈ మిశ్రమాన్ని తల మాడు నుంచి చివరి వరకు పట్టించి ఒక గంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పలచగా ఉందా? అయితే ఈ చిట్కా పాటించండి. గుడ్డులోని తెల్లసొనను కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టుకు పచ్చిపాలను పట్టించడం వల్ల కూడా జుట్టుకు మాయిశ్చరైజేషన్ అంది పొడిబారకుండా ఉంటుంది. తరచూ నిమ్మరసంతో పాటు అలోవెరా జెల్ ను కూడా కలిపి రాయడం వల్ల చుండ్రును నివారించవచ్చు.



పదిహేను నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే....బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ?

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>