TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/prema-entha-maduram9a242302-6b6f-4951-92ae-d970f3bc911b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/prema-entha-maduram9a242302-6b6f-4951-92ae-d970f3bc911b-415x250-IndiaHerald.jpgఏడాదికి ఒకటో రెండో వచ్చే సినిమాలతో పోలిస్తే డైలీ జనాలకు ఆసక్తి కలిగిస్తున్న టీవీ సీరియల్స్ యాక్టర్స్ మాత్రం బాగా పాపులర్ అవుతున్నారు..ముఖ్యంగా మా టీవీ , జీతెలుగు లో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు సీరియల్స్ ఎంత ఫేమస్ అయ్యాయి అని.. ఇకపోతే జీ తెలుగులో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ ప్రేమ ఎంత మధురం టైటిల్ కు తగ్గట్లే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సీరియల్ కథ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది.prema entha maduram;arya;madhura sridhar reddy;prema;tara;telugu;smart phone;television;love;episode;aqua;aaviri;romantic;aryaaప్రేమ ఎంత మధురం : ఆవిరి పడుతూ అదిరిపోయే రొమాన్స్..ఆ చెమటలకు ఇదే రియాక్షన్...ప్రేమ ఎంత మధురం : ఆవిరి పడుతూ అదిరిపోయే రొమాన్స్..ఆ చెమటలకు ఇదే రియాక్షన్...prema entha maduram;arya;madhura sridhar reddy;prema;tara;telugu;smart phone;television;love;episode;aqua;aaviri;romantic;aryaaThu, 24 Dec 2020 02:00:00 GMTటీవీ సీరియల్స్ యాక్టర్స్ మాత్రం బాగా పాపులర్ అవుతున్నారు..ముఖ్యంగా మా టీవీ , జీతెలుగు లో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు సీరియల్స్ ఎంత ఫేమస్ అయ్యాయి అని.. ఇకపోతే జీ తెలుగులో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ ప్రేమ ఎంత మధురం  టైటిల్ కు తగ్గట్లే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సీరియల్ కథ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది.



అయితే లవ్ యాంగిల్ పై రూపొందుతున్న ఈ సీరియల్ యువతను మరింత కట్టి పడేస్తుంది.. అయితే ఇప్పుడు కూడా ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా మారింది.ఆర్య దగ్గుతూనే సీరియస్‌గా ఫైల్ చేస్తుండగా.. అను ఫోన్ వస్తుంది. ఆర్య ఫోన్ తీయబోతుండగా.. పక్కనే ఉన్న జెండే నేను చూస్తా సార్ అని ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేస్తాడు.. ఆర్య సార్ బిజీగా ఉన్నారు.. హెల్త్ బాగానే ఉంది.. దగ్గు కూడా అలాగే ఉందని చెప్తాడు జెండే. దీంతో అను వరుస ప్రశ్నలు వేస్తూ నేను డాక్టర్‌ని తీసుకుని వస్తానని అనడంతో.. చిరాకు పడిన జెండే.. అవన్నీ చూసుకోవడానికి మేం ఉన్నాం.. నువ్ శ్రమపడి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అంటూ కోపంతో ఊగిపోతారు..



ఆ దిగులుతో ఇంటికి వెళ్ళిన అను వాళ్ళ అమ్మను అడుగుతుంది.. జలుబు , దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి అని ఆవిరి గురించి చెప్పడంతో ఆర్య దగ్గరకు వెళ్లి ఆవిరి పెడుతుంది.. నా వల్ల కాదు అని అతను లేవడంతో నేను నీతో పాటు ఉంటాను అంటూ ఆవిరి పడుతుంది.ఇద్దరూ కలిసి చున్నీ కిందికి దూరి మరీ పోటీ పడుతూ ఆవిరిపట్టుకుంటారు. ఇక చున్నీ లోపలి దూరిన అను-ఆర్యలు ఆవిరి సంగతి అటుంచితే కళ్లతో ప్రేమించుకుంటూ రొమాన్స్‌లో తేలిపోతారు. చెమటలు పట్టేలా ఇద్దరూ ఆవిరి పడుతూ.. ప్రేమ మైకంలో తేలుతారు. బ్రాగ్రౌండ్‌లో మంచి రొమాంటిక్ సాంగ్ వేయడంతో ఈ సీన్ బాగా పండింది..అను కు థ్యాంక్స్ కూడా చెప్తాడు.. దీంతో సీరియల్ లో ఈ రోజు ఎపిసోడ్ కాస్త రొమాంటిక్ టచ్ తో అందరినీ ఆకట్టుకుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏమౌతుందో చూడాలి..




జేసీ వారసుడు దూకుడు...తాడిపత్రిలో పట్టు దక్కుతుందా?

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>