Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan1f535bf1-8f50-41b6-b7a3-ada3297fbb89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan1f535bf1-8f50-41b6-b7a3-ada3297fbb89-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో పబ్లిసిటీ డిజైనర్స్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనీల్ అండ్ భాను లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ పబ్లిక్ మీటింగ్ లో పవన్ నిలుచుకుని ఉన్న ప్రొఫైల్ పోస్టర్ ను డిజైన్ చేశారు. పవర్ స్టార్ బర్త్ డే రోజు ఇది ఇవ్వాలని అనుకోగా అది కాస్త లేట్ అయినట్టు తెలుస్తుంది.pawan-kalyan;pawan;rana;kalyan;krish;pawan kalyan;tollywood;cinema;telugu;remake;instagram;letter;gift;postersపవర్ స్టార్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన ఆ ఇద్దరు..!పవర్ స్టార్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన ఆ ఇద్దరు..!pawan-kalyan;pawan;rana;kalyan;krish;pawan kalyan;tollywood;cinema;telugu;remake;instagram;letter;gift;postersThu, 24 Dec 2020 09:03:00 GMTటాలీవుడ్ లో పబ్లిసిటీ డిజైనర్స్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనీల్ అండ్ భాను లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ పబ్లిక్ మీటింగ్ లో పవన్ నిలుచుకుని ఉన్న ప్రొఫైల్ పోస్టర్ ను డిజైన్ చేశారు. పవర్ స్టార్ బర్త్ డే రోజు ఇది ఇవ్వాలని అనుకోగా అది కాస్త లేట్ అయినట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ పోస్టర్ ను అందించారు అనీల్ అండ్ భాను.

ఇక ఈ పోస్టర్ ను పవర్ స్టార్ తన ఇన్ స్టాగ్రాం ద్వారా షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ పోస్టర్ తో అనీల్ అండ్ భాను ఆయన మీద అభిమానాన్ని చూపించారు. తెలుగులో చాలా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్స్ గా ఉంటున్న అనీల్ అండ్ భాను పవన్ కోసం చేసిన ఈ పోస్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు రాగా ఆ తర్వాత క్రిష్ సినిమా లైన్ లో ఉంది. క్రిష్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న సినిమాలో పవన్ నటిస్తున్నాడని తెలుస్తుంది. పవన్, రానా ఇద్దరు కలిసి ఈ సినిమా చేస్తున్నారు.

">




అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>