PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/narendra-modi-wishes-jagan-a-happy-birthdaydaddc332-9b94-4bec-8bd8-c3165cfc3ea6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/narendra-modi-wishes-jagan-a-happy-birthdaydaddc332-9b94-4bec-8bd8-c3165cfc3ea6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ లక్ష్యంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే వాలంటీర్ వ్యవస్థను సిఎం జగన్ విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. రాజకీయంగా వాలంటీర్ లను విపక్ష తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసినా సరే ఇప్పుడు వాలంటీర్ లు తమ పనితీరుతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే... తాజాగా ఏపి ఎన్జీవో అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగుల ఫెడరేషన్ ఇంతకుముందే ఏర్పడింది అని ఆయన అన్నారు. modi,jagan,ycp,bjp,ap;modi;amala akkineni;telugu desam party;india;jagan;andhra pradesh;narendra modi;telugu;prime minister;letter;thota chandrasekhar;reddy;party;coronavirus;narendraజగన్ పై మోడీ ప్రసంశలు...!జగన్ పై మోడీ ప్రసంశలు...!modi,jagan,ycp,bjp,ap;modi;amala akkineni;telugu desam party;india;jagan;andhra pradesh;narendra modi;telugu;prime minister;letter;thota chandrasekhar;reddy;party;coronavirus;narendraThu, 24 Dec 2020 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ లక్ష్యంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే వాలంటీర్ వ్యవస్థను సిఎం జగన్ విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. రాజకీయంగా  వాలంటీర్ లను విపక్ష తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసినా సరే ఇప్పుడు వాలంటీర్ లు తమ పనితీరుతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే... తాజాగా ఏపి ఎన్జీవో   అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగుల ఫెడరేషన్ ఇంతకుముందే ఏర్పడింది అని ఆయన అన్నారు.

 దీని రిజిస్ర్టేషన్ నంబర్ 138 అని, ఇది 2020లో రిజిస్టర్ అయింది అని వెల్లడించారు.  ఫెడరేషన్ రిజిస్టర్ కాకముందు ఈ ఉద్యోగులు ఇంతకుముందు సంఘంగా ఉండేవారని ఆయన అన్నారు. ఈ ఫెడరేషన్ కేవలం గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగులదేకాదు, ఏపి ఎన్జీవో ది కూడా అని ఆయన వ్యాఖ్యానించారు.  ఫెడరేషన్ లో ఉన్న ఉద్యోగులంతా ఏపి ఎన్జీవోలో కూడా సభ్యులే అని ఆయన పేర్కొన్నారు.  గ్రామ, వార్డు, సచివాలయాల వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు అని అన్నారు.

రాష్ట్ర ప్రజలకు నలుదిశలా సేవలందించడంలో లక్షా 30వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.  కరోనా వైరస్ ప్రారంభ దశలో పాజిటివ్ వ్యక్తులను గుర్తించడంలో ఈ గ్రామ, వార్డు, సచివాలయాల వ్యవస్థ కీలకపాత్ర పోషించింది అని ఆయన చెప్పుకొచ్చారు. స్వయంగా ప్రధాని మోదీ జగన్మోహనరెడ్డిని ప్రశంసించారు అని అన్నారు. ఈ వ్యవస్థను ఇతర రాష్ట్రాలలో అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు అని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలను చివరి లబ్ధిదారునికి అందించడంలో ఈ ఉద్యోగులు కీలకపాత్ర పోసిస్తున్నారు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వ్యవస్థలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయిఅని,  వాటిని పరిష్కరించడంలో ఏపి ఎన్జీవో ముందుంటుంది అని అన్నారు.


పదిహేను నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే....బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ?

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>