Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news21668679-3aac-4992-b23e-04011c9fd43c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news21668679-3aac-4992-b23e-04011c9fd43c-415x250-IndiaHerald.jpgటీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య ప్రసవం ఉన్న కారణంగా ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నప్పటికీ కూడా భారత్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే . ఇక ప్రస్తుతం రెండవ టెస్ట్ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ భారత జట్టు కి అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అర్ధాంతరంగా జట్టును వదిలేసి భారత్ వస్తూ ఉండటంతో ప్రస్తుతం భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది విరాట్ కోహ్లీ అభిప్రాయాలకు మద్దతు పలుకుతూ ఉంటే మరి కొంత మంది విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని తీవ్రస్kohli;sunil;yajamanya;sunil gavaskar;virat kohli;india;australia;bcci;wife;fatherనట్టు కి ఒక రూల్.. కోహ్లీకి ఒక రూలా.. గవాస్కర్ ఆగ్రహం..?నట్టు కి ఒక రూల్.. కోహ్లీకి ఒక రూలా.. గవాస్కర్ ఆగ్రహం..?kohli;sunil;yajamanya;sunil gavaskar;virat kohli;india;australia;bcci;wife;fatherThu, 24 Dec 2020 15:10:00 GMTవిరాట్ కోహ్లీ  తన భార్య ప్రసవం  ఉన్న కారణంగా ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నప్పటికీ కూడా భారత్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే .  ఇక ప్రస్తుతం రెండవ టెస్ట్ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ భారత జట్టు  కి అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అర్ధాంతరంగా జట్టును వదిలేసి భారత్ వస్తూ ఉండటంతో ప్రస్తుతం భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది విరాట్ కోహ్లీ అభిప్రాయాలకు మద్దతు పలుకుతూ ఉంటే మరి కొంత మంది విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పు పడుతూ ఉండడం గమనార్హం.



 ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ విషయంలో టీమిండియా యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా మేనేజ్ మెంట్  ఆటగాళ్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నది  అంటూ విమర్శించారు సునీల్ గవాస్కర్. ఇటీవలే భారత జట్టులో స్థానం సంపాదించుకున్న నటరాజన్ భార్య సరిగ్గా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరే ముందే ప్రసవించింది. ఈ క్రమంలోనే బిసిసిఐ నటరాజన్ వెళ్లేందుకు అంగీకరించలేదు. ఏకంగా అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకెళ్ళింది బిసిసిఐ ఇక ఆ తర్వాత చేస్తూ టి20 వన్డే  ముగిసినప్పటికీ ప్రాక్టీస్ బౌలర్ గా నటరాజన్ ను  అక్కడే ఉంచుతుంది.



 అలాంటి బిసిసిఐ ప్రస్తుతం విరాట్ కోహ్లీకి అనుమతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది అంటూ సునీల్ గవాస్కర్ హితవు పలికాడు.  ఓకే టీమ్ లో ఉన్న విరాట్ కోహ్లీనీ  నటరాజన్ ను వేరు వేరుగా చూడటం టీమిండియా మేనేజ్మెంట్కు చెల్లదు అని ఎద్దేవా చేశారు.  భారత జట్టులో మరో ఆటగాడు రూల్స్ గురించి ఆశ్చర్యం వ్యక్తం చేసి ఉంటాడు... అయితే అతను కొత్తగా జట్టులోకి వచ్చి ఉండడం తో నోరు మెదపడం లేదు.. అతను ఎవరో కాదు టీ నటరాజన్ యాంకర్ల స్పెషలిస్ట్.. ఇటీవలే తండ్రి అయిన నటరాజన్ తన బిడ్డని ఇంకా చూడలేదు.. యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా కి తీసుకెళ్లారు..  ఇలా నటరాజన్ విషయంలో ఒకలా కోహ్లీ విషయంలో మరొకల బిసిసిఐ వ్యవహరిస్తుందని సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


అనుకున్నదే జరిగింది.. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఫిక్స్?

ఆదివాసీ గూడెంలో పవన్ కళ్యాణ్

చిరంజీవిపై విరుచుకుపడ్డ బాలకృష్ణ. ఆ నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఆదివాసీలు పాడిన ఆ పాట వింటుంటే ఆయన రాసిన ‘వనవాసి’ గుర్తుకొచ్చింది: పవర్ స్టార్ పవన్ కల్యాణ్

ఇంకు ఖర్చు వృధా ఎందుకు.. అందుకే పేరు మార్చుకున్నా..!

ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్.ఆమె ఎవరో తెలుసా..?

రామ్ రెడ్ ట్రైలర్ చూశారా.. డబుల్ రోల్‌లో అదరగొట్టాడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>