Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rahul-reaches-5m-followers-in-twitter-cd6e8d8b-1993-444c-bf05-a3de04633e67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rahul-reaches-5m-followers-in-twitter-cd6e8d8b-1993-444c-bf05-a3de04633e67-415x250-IndiaHerald.jpgగత రెండు మూడేళ్ల నుంచి టీమిండియాలో కె.ఎల్.రాహుల్ ప్రస్థానం ఎంత విజయవంతంగా సాగుతోంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా జట్టులో ప్రస్తుతం ఒక టెక్నికల్ బ్యాట్మెన్గా కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఇన్నింగ్స్ లో కూడా అద్భుతమైన చాటింగ్ చేస్తూ ప్రశంసలు అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి కేఎల్ రాహుల్ ఫామ్ పీక్స్ లో కొనసాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి. టి20 వన్డే టెస్ట్ ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా rahul;rahul new;rahul;virat kohli;k l rahul;cricket;pakistan;england;king;king 1;rahul sipligunj;chatting;icc t20;paruguర్యాంకింగ్స్ లో కోహ్లీ ని వెనక్కి నెట్టిన కె.ఎల్.రాహుల్..?ర్యాంకింగ్స్ లో కోహ్లీ ని వెనక్కి నెట్టిన కె.ఎల్.రాహుల్..?rahul;rahul new;rahul;virat kohli;k l rahul;cricket;pakistan;england;king;king 1;rahul sipligunj;chatting;icc t20;paruguThu, 24 Dec 2020 13:30:00 GMTచాటింగ్ చేస్తూ ప్రశంసలు అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి కేఎల్ రాహుల్ ఫామ్ పీక్స్ లో కొనసాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి. టి20 వన్డే టెస్ట్ ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా అన్ని మ్యాచ్ లలో  పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు కేఎల్ రాహుల్.



 కాగా ప్రస్తుతం కె.ఎల్.రాహుల్  జట్టులో కీలక ఆటగాడు గా మారిపోయాడు. మొన్నటికి మొన్న ఐపీఎల్ సీజన్ లో కూడా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. ఎలాంటి ఒత్తిడిలో అయినా సరే ఎంతో కూల్ గా బ్యాటింగ్ చేస్తున్న కె.ఎల్.రాహుల్ భారీ పరుగులు ఎంతో సునాయాసంగా చేయగలుగుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.  అయితే ఇటీవలే ఐసీసీ విడుదల చేసినటి 20 ర్యాంకింగ్స్ లో  కేఎల్ రాహుల్ మెరుగైన ర్యాంక్  సొంతం చేసుకున్నాడు.


 ఏకంగా  విరాట్ కోహ్లీ కంటే ముందు స్థానాన్ని దక్కించుకున్నాడు విరాట్ కోహ్లి. ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20 ర్యాంకింగ్  విడుదల చేసింది. ఇక ఈ ర్యాంకులలో .. తొలి స్థానంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్  నిలువగా  ఆ తర్వాతి స్థానంలో... పాకిస్థాన్ ఆటగాడు బాబర్అజాం  రెండవ స్థానంలో నిలిచాడు మూడవ స్థానంలో కె.ఎల్.రాహుల్ చోటు సంపాదించుకున్నారు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో కంటే ఒక స్థానాన్ని మెరుగుపరుచుకునీ   ఏడవ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్ లో టాప్ టెన్ లో ఏ భారత బౌలర్లు కూడా లేకపోవడంగమనార్హం.


వావ్ పవన్ నుంచి మహేశ్ గిఫ్ట్ అందుకున్నాడా ?

ఎంజీఆర్‌‌ గా అరవిందస్వామి కొత్త లుక్ చూశారా.. అదిరిపోయింది!

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>