MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-was-the-main-difference-between-me-and-abhijeet-says-akhil-sarthak3b717ccc-49d4-4b52-a829-5754f18f8de4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-was-the-main-difference-between-me-and-abhijeet-says-akhil-sarthak3b717ccc-49d4-4b52-a829-5754f18f8de4-415x250-IndiaHerald.jpgస్టార్ మా ఛానల్ లో ఇటీవల ప్రసారమయి, ఎట్టకేలకు ముగిసిన బిగ్ బాస్ సీజన్ 4 కి గడిచిన మూడు సీజన్స్ కంటే కూడా భారీ స్థాయిలో ప్రేక్షకాదరణతో పాటు రేటింగ్స్ కూడా దక్కినట్లు సమాచారం. ఇకపోతే దాదాపుగా పదిహేను వారాలకు పైగా సక్సెస్ఫుల్ గా కొనసాగిన ఈ తాజా సీజన్లో అభిజిత్ దుద్దాల విజేతగా నిలవగా అఖిల్ సార్థక్ రన్నరప్ గా నిలిచాడు. మొదటి నుంచి కూడా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతున్న అఖిల్ సార్థక్ తనదైన ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో పాటు టాస్కు ల్లో కూడా బాగా పెర్ఫార్మ్ చేసి అందరి నుంచి మంచి పేరుabhijeet;nagarjuna akkineni;abhijith;akhil akkineni;mithra;bigboss;media;winner;winner1;star maa;houseఅభిజీత్ కి నాకు అదే తేడా ... అఖిల్ సార్థక్ సెన్సేషనల్ కామెంట్స్ ....!అభిజీత్ కి నాకు అదే తేడా ... అఖిల్ సార్థక్ సెన్సేషనల్ కామెంట్స్ ....!abhijeet;nagarjuna akkineni;abhijith;akhil akkineni;mithra;bigboss;media;winner;winner1;star maa;houseThu, 24 Dec 2020 19:00:00 GMTస్టార్ మా ఛానల్ లో ఇటీవల ప్రసారమయి, ఎట్టకేలకు ముగిసిన బిగ్ బాస్ సీజన్ 4 కి గడిచిన మూడు సీజన్స్ కంటే కూడా భారీ స్థాయిలో ప్రేక్షకాదరణతో పాటు రేటింగ్స్ కూడా దక్కినట్లు సమాచారం. ఇకపోతే దాదాపుగా పదిహేను వారాలకు పైగా సక్సెస్ఫుల్ గా కొనసాగిన ఈ తాజా సీజన్లో అభిజిత్ దుద్దాల విజేతగా నిలవగా అఖిల్ సార్థక్ రన్నరప్ గా నిలిచాడు. మొదటి నుంచి కూడా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతున్న అఖిల్ సార్థక్ తనదైన ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో పాటు టాస్కు ల్లో కూడా బాగా పెర్ఫార్మ్ చేసి అందరి నుంచి మంచి పేరు దక్కించుకున్నాడు.

ఇక అతడికి పలువురు అభిమానులు నుంచి ఓటింగ్స్ కూడా భారీ స్థాయిలో నమోదయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ లో భాగంగా అఖిల్ మాట్లాడుతూ హౌస్ లో సోహెల్, మెహబూబ్, మోనాల్ తనకు మంచి మిత్రుకని నిజానికి తనకి మిగతా కంటెస్టెంట్స్ తో పోలిస్తే బయట ఎక్కువగా సెలబ్రిటీల మద్దతు అయితే దక్కలేదని, ఇటీవల హౌస్ నుండి ఎలిమినేట్ అయి వెళ్లిన తర్వాత కేవలం మోనాల్ మాత్రమే తనకు ఓటు వేయమని మద్దతు తెలిపిందని అన్నారు.

ఇకపోతే ఫైనల్ విన్నర్స్ గా అభిజీత్ చేయి పైకెత్తి తన చేతిని నాగార్జున గారు వదిలేయటం తన తల్లికి ఎంతో బాధ అనిపించిందని చెప్పు వచ్చిన అఖిల్, తాను మాత్రం రన్నరప్ గా నిలిచినప్పటికి కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని విన్నర్ అయ్యానని అంటున్నారు. తాను భావిస్తున్నట్లుగా అభిజిత్ కి తనకి కేవలం 2 లేదా 3 ఓట్ల తేడా మాత్రమే ఉండి ఉండవచ్చని, ఆ విధంగా అత్యల్ప ఓటింగ్ తేడాతోనే అభిజీత్ తన పై విజయం సాధించి ఉంటాడు అని నా అభిప్రాయం అని చెప్పారు అఖిల్. ఏది. ఏమైనప్పటికీ విన్నర్ గా నిలిచిన అభిజీత్  కి తన శుభాకాంక్షలు తెలిపిన అఖిల్, రాబోయే రోజుల్లో అతని భవిష్యత్తు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.....!!


కొత్త కరోనా లక్షణాలు ఇవే.. అందరూ తప్పక తెలుసుకోండి..?

కుప్ప కూలనున్న జాక్ మా సామ్రాజ్యం.. ఒక్క మాటే దెబ్బేసిందా..?

రెండు మిత్రపక్షాల మద్య ఫైట్..తప్పేలాలేదే !!

మూడు రాజధానులకు ఉన్న అభ్యంతరాలు తొలిగిపోతున్నాయా..?

శీతాకాలంలో శరీరానికి నీరు ఎంత అవసరమో మీకు తెలుసా?

తలైవి చిత్రం లో అరవింద్ స్వామి ఆకట్టుకుంటాడా...!

ప్రారంభమైన సుప్రీం హీరో సుకుమార్ సినిమా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>