MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balasubramanyam48fa8b8b-4c1d-4b6a-9493-262aade1cc1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balasubramanyam48fa8b8b-4c1d-4b6a-9493-262aade1cc1b-415x250-IndiaHerald.jpgప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించి మూడు నెలలు కావొస్తోంది. అయితే ఆయన మరణం ఇంకా కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పాడిన పాటలు ఎక్కడో ఒక చోట ఇప్పటికి వినబడుతున్నాయి .. ఈ పాటలతోనే ఇంకా బాలసుబ్రమణ్యం మన మధ్యే ఉన్నారని ఇప్పటికి కొందరు అభిమానులు నమ్ముతున్నారు .. . balasubramanyam;geetha;rajendran;yajamanya;puducherry;sangeetha;january;chocolateఎస్పీబీకి కోసం ప్రత్యేక కేక్ ని తయారు చేసిన పుదుచ్చేరి బేకరీ యాజమాన్యంఎస్పీబీకి కోసం ప్రత్యేక కేక్ ని తయారు చేసిన పుదుచ్చేరి బేకరీ యాజమాన్యంbalasubramanyam;geetha;rajendran;yajamanya;puducherry;sangeetha;january;chocolateThu, 24 Dec 2020 17:04:40 GMTచాక్లెట్ బేకరీ యాజమాన్యం రాబోయే  పండగలను పురస్కరించుకొని  5.8 అడుగుల ఎత్తైన బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తయారు చేసింది. ఇందుకోసం 339 కిలోల చాక్లెట్‌ను ఉపయోగించింది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తయారీ కోసం రాజేంద్రన్ అనే కళాకారుడు 161 గంటల పాటు శ్రమించారు. జనవరి 3 వరకు ఈ విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం  ఉంచుతున్నట్లు బేకరీ యాజమాన్యం తెలిపింది. విగ్రహం చూడడానికి చాలా అందంగా ఉంది .. సాక్షాత్తు ఆ బాలసుబ్రహ్మణ్యం గరే మన ముందు నిల్చున్నారా అనే రీతిలో విగ్రహాన్ని చాలా అద్భుతంగా తయారు చేసారు ..

కాగా ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ ఏడాది ఆగ‌ష్టు 5న క‌రోనా బారిన ప‌డ్డారు. ఆ తర్వాత కోలుకున్నారు .. కరోనా నుండి కోలుకొని అభిమానులకి తన గాత్రం తో ఆకట్టుకుంటారని అనుకోగా  అనారోగ్య సమస్యలు వెంటాడాయి ..  మిగిలిన అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న సెప్టెంబ‌ర్ 25న తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణంతో భారతీయ సంగీత ప్రపంచం శోక సంద్రంలో మునగగా.. ఎంతోమంది సంగీత అభిమానులు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. . ఇక మ‌రోవైపు బాలసుబ్రహ్మణ్యం కి నివాళిగా ఆయ‌న పేరు మీద‌ సిరుతులి అనే ఒక ఎన్జీవో ఒక చిన్న‌పాటి అడ‌విని ఏర్పాటు చేయ‌నున్నారు.ప్ర‌స్తుతం ఆ అడ‌విలో 13 ర‌కాలు చెట్లను ఏర్పాటు చేయ‌బోతుండ‌గా.. దీన్నిఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నామో త్వ‌ర‌లోనే చెబుతామ‌ని ఆ ఎన్జీవో తెలిపింది. 


సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>