PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newsefb5f1df-b664-42e4-9605-ac6a680d7a2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newsefb5f1df-b664-42e4-9605-ac6a680d7a2a-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతుంది.స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం,ఎలక్షన్ కమిషన్ కూర్చొని చర్చించుకోవాలి అని హైకోర్ట్ ఇచ్చిన సూచనలతో సి‌ఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది సర్వత్ర ఆసక్తిగా మారింది. ఒకవేళ ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట ప్రభుత్వం భావిస్తే దానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.latest news;jagan;rajya sabha;mp;రాజీనామా;high court;vishakapatnam;sri venkateswara swamy;twitter;letter;tdp;local language;ycp;buddha venkanna;election commission;ayyannapatrudu;varla ramaiahఎన్నికలు అంటే జగన్ కు భయం..మరి సవాళ్ళు అవసరమా !!ఎన్నికలు అంటే జగన్ కు భయం..మరి సవాళ్ళు అవసరమా !!latest news;jagan;rajya sabha;mp;రాజీనామా;high court;vishakapatnam;sri venkateswara swamy;twitter;letter;tdp;local language;ycp;buddha venkanna;election commission;ayyannapatrudu;varla ramaiahThu, 24 Dec 2020 10:00:00 GMTఏపీలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతుంది.స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం,ఎలక్షన్ కమిషన్ కూర్చొని చర్చించుకోవాలి అని హైకోర్ట్  ఇచ్చిన సూచనలతో సి‌ఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది సర్వత్ర ఆసక్తిగా మారింది. ఒకవేళ ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట ప్రభుత్వం భావిస్తే దానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

అయితే ఇదే విషయంపై టి‌డి‌పి నేత ఎం‌ఎల్‌సి బుద్దా వెంకన్న ట్విట్టర్ వేధికగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.  " స్థానిక ఎన్నికలకు ఎస్‌ఈసీ ప్రయత్నిస్తుంటే, కరోనా పేరు చెప్పి పారిపోయిన మీకు కుప్పం మీద సవాళ్ళు ‌ అవసరమా?’’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి కౌంటర్‌ ఇచ్చారు.అంతే కాకుండా విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.   ‘‘నీకేం పోయింది.. ఓట్లతో సంబంధం లేని రాజ్యసభ ఎంపీవి. రాజీనామా అంటూ సవాల్‌ విసిరి, 151 మందిని ఇరికించేస్తున్నావ్‌. మీకు ఎన్నికలు పెట్టే దమ్ముంటే.. టీడీపీ దగ్గర కొన్న ఎమ్మెల్యేలతో ఎప్పుడో రాజీనామా చేయించేవారు’’ అంటూ ట్విటర్ వేధికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అంతే కాకుండా విజయసాయిరెడ్డి పై టి‌డి‌పి నేతలు ఒక్కసారిగా విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది."దమ్ముంటే రాజ్యసభకు రాజీనామా చేసి విశాఖ ఎం‌పి గా పోటీ చెయ్యి " అంటూ మాజీ మం త్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్‌ విసిరారు. కాగా, మీ అవినీతి సామ్రాజ్యాన్ని కూలగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సాయిరెడ్డిని వర్ల రామయ్య హెచ్చరించారు.ఏది ఏమైనప్పటికి విజయసాయిరెడ్డి ని టి‌డి‌పి నేతలు గట్టిగానే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
" style="height: 301px;">



చంపుతున్న చలికి కారణం అదే ...!?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

పవర్ స్టార్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన ఆ ఇద్దరు..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>