PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయం ఇప్పుడు ఆ పార్టీని కాస్త ముందుకు నడిపించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు బండి సంజయ్ విషయంలో బాగా ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు స్పీడ్ గా కూడా వెళ్లడంతో అసలు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చాలామంది కీలక నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వారినిbandi sanjay;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;huzur nagar;nalgonda;central government;mahbubnagar;partyబండి సంజయ్ దెబ్బ...? తెరాస అబ్బ...?బండి సంజయ్ దెబ్బ...? తెరాస అబ్బ...?bandi sanjay;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;huzur nagar;nalgonda;central government;mahbubnagar;partyThu, 24 Dec 2020 19:01:17 GMTబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయం ఇప్పుడు ఆ పార్టీని కాస్త ముందుకు నడిపించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు బండి సంజయ్ విషయంలో బాగా ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు స్పీడ్ గా కూడా వెళ్లడంతో అసలు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చాలామంది కీలక నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

వారిని పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు చాలా మంది టీఆర్ఎస్ నేతల్లో ఒక రకంగా అసహనం ఉందని రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇక వారిలో భయం కూడా ఉంది. ఎందుకు అనేది ఒకసారి చూస్తే కొంత మంది నేతలుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని ముఖ్యంగా అవినీతి వ్యవహారాలలో ఎక్కువగా ఉన్న కొంతమంది నేతల జాబితాను ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారని సమాచారం.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాకు చెందిన ఒక కీలక నేత మీద బండి సంజయ్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. బండి సంజయ్ దెబ్బకు ఆయన సీఎం కేసీఆర్ వద్ద కూడా వెళ్లారని రాజకీయ వర్గాల భోగట్టా. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది స్పష్టతలేదు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది కీలక నేతలతో కూడా స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. డీకే అరుణ ఒకరిని పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరి భారతీయ జనతా పార్టీకి ఇది ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.


కొత్త కరోనా లక్షణాలు ఇవే.. అందరూ తప్పక తెలుసుకోండి..?

కుప్ప కూలనున్న జాక్ మా సామ్రాజ్యం.. ఒక్క మాటే దెబ్బేసిందా..?

రెండు మిత్రపక్షాల మద్య ఫైట్..తప్పేలాలేదే !!

మూడు రాజధానులకు ఉన్న అభ్యంతరాలు తొలిగిపోతున్నాయా..?

శీతాకాలంలో శరీరానికి నీరు ఎంత అవసరమో మీకు తెలుసా?

తలైవి చిత్రం లో అరవింద్ స్వామి ఆకట్టుకుంటాడా...!

ప్రారంభమైన సుప్రీం హీరో సుకుమార్ సినిమా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>