SatireMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/ap-political-party-farmers5c083ebc-8516-4c10-9e6a-d1ec084518fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/ap-political-party-farmers5c083ebc-8516-4c10-9e6a-d1ec084518fa-415x250-IndiaHerald.jpgజోడెడ్లు బండి అంటే.. పక్క పక్కనే ఉంటాయి. రెండు ఎద్దులు ఎక్కడికెళ్లినా కలిసి మెలిసి వెళ్తుంటాయి. అందులో ఒకటి వేరే రూట్లో వెళ్తే ... అదే రూట్లో ఇంకో ఎద్దూ నడవాల్సిందే. బౌతికంగా అవి రెండు వేరు వేరు జీవాలు అయినా కలిసే ప్రయాణం చేస్తుంటాయి. రాజకీయాలలోనూ కొంతమంది నాయకులూ, పార్టీలు వేరు వేరు సిద్ధాంతాలు, దారులు , ప్రణాళికలు ఉన్నా కొంతమంది మాత్రం జోడెద్దుల మాదిరిగా ఒకే రూట్లో వేరు వేరుగా ప్రయాణం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు సేనాని , చినబాబు కూడా అదే మాదిరిగా ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధం అap political party farmers;mithraసెటైర్ : జోడెద్దుల బండి అండి... విడదీయరాని బంధం అండిసెటైర్ : జోడెద్దుల బండి అండి... విడదీయరాని బంధం అండిap political party farmers;mithraThu, 24 Dec 2020 14:00:00 GMTమిత్ర బంధాన్ని అన్నిటిని గుర్తు చేసుకుంటూ వీరు ఇప్పుడు కూడా ఒకే రూట్ ను వేరు వేరు గా ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.


 రాష్ట్రంలో జగనుడి ప్రభుత్వం అన్నదాతలకు ఏదో తీరని అన్యాయం ఏదో చేసింది అన్నట్టుగా వ్యవహరిస్తూ, రైతుబంధు పేరుతో సరైన సమయంలో ఆడుకుంటూ వస్తున్నా, అవేవి వీరికి పట్టవు. తుఫాను బాధిత రైతులకు పరిహారం అందించేందుకు ఒక పక్క కసరత్తు ప్రభుత్వం చేస్తున్నా... మొసలి కన్నీరు కార్చుకుంటూ... ధర్నాలు... పాదయాత్రలు... ఓదార్పు యాత్రలు అనుకుంటూ హడావుడి చేస్తూ పెద్ద ఎత్తున హీటు పెంచి చలి కాచుకుఎంఎందుకు సిద్ధం అయిపోతున్నారు.



అసలు వీళ్లకు రైతుల బాధలు ఎప్పుడూ పట్టకపోయినా, అబ్బే ... అవేమీ మాకు అవసరం లేదు. యాత్రలు .. ధర్నాలు చేస్తాం అంతా మా ఇష్టం మాతో పెట్టుకుంటే మీకే నష్టం అంటూ ప్రభుత్వాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఒకటే హడావుడి. చెప్పుకోవడానికి వేరు వేరు పార్టీలు.. వేరు వేరు సిద్ధాంతాలు అయినా ఒకటే రూట్లో వీరు వెళ్తుండడమే ఈ జోడు ఎద్దుల రాజకీయం. ఇది ఎవరికీ తెలియదనుకున్నా, అందరికీ తెలిసిన రాజకీయం.






అయోమయంలో ఆ ఉద్యోగులు.. !

బామ్మ లక్ మామూలుగా లేదుగా.. పొరబాటున పోస్టు చేసిన 60వేలు ఎలా తిరిగొచ్చాయో చూడండి!

ఎంజీఆర్‌‌ గా అరవిందస్వామి కొత్త లుక్ చూశారా.. అదిరిపోయింది!

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>