MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/bollywood7095943d-10ab-46ea-b482-7dc2605a6b41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/bollywood7095943d-10ab-46ea-b482-7dc2605a6b41-415x250-IndiaHerald.jpgముందు ఉన్న లాగా నటీనటులు ఇప్పుడు లేరు వాళ్ళు ఒక్క ఇండస్ట్రీ లోనే కాకుండా వేరే భాష సినిమాలలోనూ నటించేందుకు ముందుకు వస్తున్నారు .. అందులో భాగంగా దక్షిణాది సినిమాలలోనూ ముఖ్యంగా తెలుగు లో నటించేందుకు ఉత్తరాది హీరోలు ఆసక్తి చూపుతున్నారు .. తెలుగు సహా సౌత్ ఇండస్ట్రీలో ఇపుడు బాలీవుడ్ హీరోలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.. అలా ఇప్పటివరకు తెలుగు సినిమాలలో నటించిన బాలీవుడ్ హీరోలెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం bollywood;chiranjeevi;ntr;prabhas;nithin;ajay devgn;amitabh bachchan;ananya pandey;jackie shroff;mukesh;nagarjuna akkineni;ram gopal varma;sanjay dutt;ajay;ananya;nageshwara rao akkineni;ram pothineni;rajamouli;shatru;srinivas;sunil;vidya;vivek;sye-raa-narasimha-reddy;bollywood;tollywood;rrr movie;industries;cinema;telugu;sri venkateswara swamy;saaho;electricity;history;industry;saira narasimhareddy;jaggery;hero;traffic police;nandamuri taraka rama rao;uyyalawada narasimha reddy;nithin reddy;father;reddy;sunil shetty;v;kavuru srinivas;oosaravelli;ananya nagalla;shakti;panjaa;narasimhaదక్షిణాది సినిమాలలో నటించిన బాలీవుడ్ హీరోలెవరో మీకు తెలుసాదక్షిణాది సినిమాలలో నటించిన బాలీవుడ్ హీరోలెవరో మీకు తెలుసాbollywood;chiranjeevi;ntr;prabhas;nithin;ajay devgn;amitabh bachchan;ananya pandey;jackie shroff;mukesh;nagarjuna akkineni;ram gopal varma;sanjay dutt;ajay;ananya;nageshwara rao akkineni;ram pothineni;rajamouli;shatru;srinivas;sunil;vidya;vivek;sye-raa-narasimha-reddy;bollywood;tollywood;rrr movie;industries;cinema;telugu;sri venkateswara swamy;saaho;electricity;history;industry;saira narasimhareddy;jaggery;hero;traffic police;nandamuri taraka rama rao;uyyalawada narasimha reddy;nithin reddy;father;reddy;sunil shetty;v;kavuru srinivas;oosaravelli;ananya nagalla;shakti;panjaa;narasimhaThu, 24 Dec 2020 13:28:00 GMTఇండస్ట్రీ లోనే కాకుండా వేరే భాష సినిమాలలోనూ నటించేందుకు ముందుకు వస్తున్నారు ..  అందులో భాగంగా దక్షిణాది  సినిమాలలోనూ ముఖ్యంగా తెలుగు లో  నటించేందుకు  ఉత్తరాది హీరోలు ఆసక్తి చూపుతున్నారు ..
తెలుగు సహా  సౌత్ ఇండస్ట్రీలో ఇపుడు బాలీవుడ్ హీరోలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.. అలా ఇప్పటివరకు  తెలుగు సినిమాలలో నటించిన బాలీవుడ్  హీరోలెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..  

అందులో మొదటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్.అజయ్ దేవ్‌గణ్ .. ఆర్ఆర్ఆర్  సినిమాలో ఒక  ప్రముఖ పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు ..

మరో ప్రముఖ హీరో అమితాబ్ బచ్చన్.చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా గోసాయి వెంకన్న పాత్రలో నటించారు .  అంతకు ముందు బిగ్ బీ. అక్కినేని కుటుంబం మొత్తం నటించిన మనం లో కాసేపు తెరపై అలా కనిపించి కనువిందు చేసారు... మరో బాలీవుడ్  హీరో  సంజయ్ దత్ తెలుగులో నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖ లో గెస్ట్ రోల్ పాత్రలో నటించారు ... అలాగే రాబోయే కొన్ని సినిమాలలో  విలన్‌గా సంజయ్ దత్ పేరును దర్శకబృందం ఆలోచిస్తున్నారు ... అలాగే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుబ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ఆ సినిమాతో ఒబెరాయ్ మంచి నటన కనబరిచాడు .. మరియు ఇదే సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో మెరిసిన మరో బాలీవుడ్ నటుడు  శతృఘ్న సిన్హా.

జాకీష్రాఫ్ కూడా అనేక తెలుగు సినిమాలలో నటించాడు జాకీష్రాఫ్   అస్త్రం , శక్తి   మరియు పంజా చివరగా సాహో లో నటించారు ..  ఇక కమెండో సినిమా తో బాలీవుడ్ లో మంచి పేరు సాధించిన హీరో  విద్యుత్ జామ్‌వాల్ తెలుగు లో   ఎన్టీఆర్  హీరోగా నటించిన శక్తి, మరియు ఊసరవెల్లి సినిమాల్లో  విలన్ పాత్రలో నటించాడు...  బెల్లంకొండ శ్రీనివాస్  హీరోగా నటించిన కవచం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన  బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో విలన్‌గా అనన్య పాండే తండ్రి చుంకి పాండే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అటు తర్వాత మరో  బాలీవుడ్ హీరో అయినా సునీల్ శెట్టి కూడా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు . విష్ణు హీరో తెరకెక్కుతున్న మోసగాళ్లు అనే చిత్రం లో పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి నటిస్తున్నారు ...




వావ్ పవన్ నుంచి మహేశ్ గిఫ్ట్ అందుకున్నాడా ?

ఎంజీఆర్‌‌ గా అరవిందస్వామి కొత్త లుక్ చూశారా.. అదిరిపోయింది!

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>